టాలీవుడ్ వెర్సటైల్ స్టార్ ప్రియదర్శి నటించిన లేటెస్ట్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘సారంగపాణి జాతకం’. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించిన ఈ మూవీలో రూపా కొడువాయూర్ హీరోయిన్‌గా నటించగా.. శ్రీదేవీ మూవీస్ బ్యానర్‌పై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించారు. సినిమాలో నరేష్ విజయకృష్ణ, తనికెళ్ళ భరణి, శ్రీనివాస్ అవసరాల,వెన్నెల కిశోర్, వైవా హర్ష, శివన్నారాయణ, అశోక్ కుమార్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. గత నెలలో థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ సొంతం చేసుకుంది.…
వరుస విజయాలతో ఊపు మీద ఉన్న ప్రియదర్శి, శ్రీదేవీ మూవీస్ బ్యానర్‌పై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మాణంలో మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో ‘సారంగపాణి జాతకం’ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 25, 2025న విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రియదర్శి మీడియాతో మాట్లాడారు. ఆయన చెప్పిన విశేషాలు ఇవిగో: ‘కోర్ట్’ వంటి హిట్ తర్వాత ‘సారంగపాణి జాతకం’ ఎలా ఉంటుంది? గత ఏడాది కథ విన్నప్పుడు ఈ సినిమా నన్ను ఆకట్టుకుంది. అనుకున్న దానికంటే…
శ్రీదేవీ మూవీస్ బ్యానర్‌పై నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించిన ‘సారంగపాణి జాతకం’ చిత్రాన్ని దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి తెరకెక్కించారు. ప్రియదర్శి, రూపా కొడువయూర్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ఏప్రిల్ 25న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. ఆయన పంచుకున్న విశేషాలు ఇవీ: వైవిధ్యమైన వినోదం: ‘సారంగపాణి జాతకం’లో యాక్షన్, సస్పెన్స్, థ్రిల్లర్, కామెడీ, లవ్ వంటి అన్ని అంశాలు ఉన్నాయి. ఇంద్రగంటి చెప్పిన కథ…
Priyadarshi : ట్యాలెంటెడ్ యాక్టర్ ప్రియదర్శి వరుస సినిమాలతో ఫుల్ జోష్ మీదున్నాడు. తాజాగా ఆయన నటిస్తున్న సినిమా సారంగపాణి జాతకం. ఈ సినిమా ఏప్రిల్ 25న థియేటర్లలోకి రాబోతోంది. ఈ సందర్భంగా ప్రియదర్శి వరుస ప్రమోషన్లలో పాల్గొంటున్నాడు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ‘నా కెరీర్ లో ఎన్నడూ కమెడియన్ అవుతానని అనుకోలేదు. ఎందుకంటే నేను కమెడియన్ అవుదామని ఇండస్ట్రీలోకి రాలేదు. కోట శ్రీనివాసరావు, ప్రకాశ్ రాజ్ లాంటి వారిని చూసి వాళ్ల లాగా…
Sarangapani Jathakam : ట్యాలెంటెండ్ హీరో ప్రియదర్శి, రూప కొడువాయుర్ జంటగా నటిస్తున్న మూవీ సారంగపాణి జాతకం. ఇంద్రగంటి మోహనకృష్ణ ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు. ఇప్పటికే ప్రమోషన్లు స్టార్ట్ చేశారు. తాజాగా మూవీ ట్రైలర్ ను రిఈజ్ చేశారు. ట్రైలర్ 2 నిముషాలకు పైగా ఉంది. మొదటి నుంచి ఎండ్ వరకు ఆద్యంతం నవ్వులు పూయిస్తోంది. అయితే ఈ ట్రైలర్ లో ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు రెడీ అయిన సారంగపాణి.. తన నమ్మకాలతో ఎలాంటి…
తెలుగు చిత్ర పరిశ్రమలో శివలెంక కృష్ణప్రసాద్ – దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్ బాగా సుపరిచితం. ‘జెంటిల్‌మన్’, ‘సమ్మోహనం’ వంటి హిట్ చిత్రాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో రూపొందిన మూడో సినిమా ‘సారంగపాణి జాతకం’. ఈ చిత్రంలో ప్రియదర్శి కథానాయకుడిగా నటించగా, వేసవి కాలంలో ప్రేక్షకులకు వినోదాన్ని పంచేందుకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా ఏప్రిల్ 18, 2025న థియేటర్లలో విడుదల కానుంది. ‘సారంగపాణి జాతకం’లో ప్రియదర్శి సరసన తెలుగు నటి రూప కొడువాయూర్ హీరోయిన్‌గా…
శ్రీనువైట్ల డైరెక్ట్ చేసిన వెంకీ సినిమాలో ‘నాకు ఆ కూల్ డ్రింక్ ఏ కావాలి’ అనే డైలాగ్ ఉంటుంది. అది మన టాలీవుడ్ హీరోలకు సరిగ్గా సరిపోతుంది. స్టార్ హీరోల దగ్గర నుండి కుర్ర హీరోల వరకు అందరికి పండగ రోజే రిలీజ్ కావాలి. ఆ రోజు అయితే ఆడియెన్స్ వస్తారు, సినిమా అటు ఇటు అయిన పర్లేదు కొట్టుకుపోతుంది. కలెక్షన్స్ వస్తాయి అది వారి లెక్క. ఇక్కడ కంటెంట్ కంటే కూడా కలెక్షన్స ఎలా రాబట్టాలి…