రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘రాజా సాబ్’. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. అయితే, సినిమా రిలీజ్‌కు ముందే ఓవర్సీస్ మార్కెట్‌లో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తోంది. ముఖ్యంగా నార్త్ అమెరికాలో ఈ సినిమా ప్రీ-సేల్స్ సరికొత్త రికార్డుల దిశగా దూసుకుపోతున్నాయి. తాజా సమాచారం ప్రకారం, నార్త్ అమెరికాలో ప్రీమియర్ షో ల కోసం జరిగిన ప్రీ-సేల్స్ ఇప్పటికే $600K (6 లక్షల…
ఈ సంక్రాంతికి థియెటర్‌లు కళకళలడబోతున్నాయి. అందులో ముఖ్యంగా చిరు మూవీ ‘మన శంకర వరప్రసాద్ గారు’ కోసం మాత్రం ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. మాస్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం సంక్రాంతి బరిలో జనవరి 12న విడుదలయ్యేందుకు సిద్ధమైంది. షూటింగ్ పూర్తి చేసుకుని ప్రమోషన్స్ స్వింగ్‌లో ఉన్న ఈ సినిమా బడ్జెట్ మరియు రెమ్యూనరేషన్ల వ్యవహారం ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, ఈ సినిమాను…
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో, అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘మన శంకర వరప్రసాద్‌గారు’. నయనతార హీరోయిన్‌గా, విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. ముందు నుంచి ఈ మూవీ పై అంచనాలు భారీగా ఉండగా తాజాగా విడుదలైన ‘వరప్రసాద్ టీమ్’ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో చిరంజీవి వెనుక హర్షవర్థన్, కేథరిన్, అభినవ గోమఠం తదితరులు ఉన్న స్టిల్‌ను…
టాలీవుడ్‌లో పండుగ సీజన్ అంటేనే సినిమాల పండుగ అని చెప్పాలి. ముఖ్యంగా సంక్రాంతి సమయంలో ప్రేక్షకులు థియేటర్ల వైపు పరుగులు తీస్తారు. ఆ క్రేజ్ దృష్ట్యా పెద్ద హీరోలు, స్టార్ డైరెక్టర్లు, ప్రముఖ బ్యానర్లు అన్నీ ఈ సీజన్‌లోనే తమ సినిమాలను రిలీజ్ చేయాలని చూస్తుంటారు. కానీ ఇలాంటి హై వాల్యూ సీజన్‌లో ఎక్కువ సినిమాలు ఒకేసారి వస్తే అవి ఒకదానితో ఒకటి క్లాష్ అవ్వడం తప్పదు. అలాంటి క్లాష్‌లలోనే ఇప్పటికీ మర్చిపోలేని ఘట్టం 2004 సంక్రాంతి…