Sankrantiki Vastunnam : సంక్రాంతి కానుకగా ఈ ఏడాది టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఇండస్ట్రీ హిట్ కొట్టిన చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్స్‌గా రూపొందిన ఈ మూవీ..
పటాస్ సినిమాతో దర్శకుడుకే పరిచయమైన అనిల్ రావిపూడి ఇండస్ట్రీలో పదేళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో ముచ్చటించారు. ఈమధ్య సంక్రాంతి సందర్భంగా రిలీజ్ చేసిన సంక్రాంతికి వస్తున్నాంతో హిట్టు కొట్టిన ఆయన మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయబోతున్నట్టు చాలా రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. తాజాగా మీడియాతో ముచ్చటించిన సందర్భంగా ఇదే ప్రశ్న ఆయనకు ఎదురైంది. ఈ సందర్భంగా అనిల్ రావిపూడి స్పందిస్తూ చిరంజీవి గారి సినిమా గురించి మాట్లాడడం టూ ఎర్లీ అవుతుంది.…