చార్మింగ్ స్టార్ శర్వానంద్ తన లేటెస్ట్ ఫీల్-గుడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘నారి నారి నడుమ మురారి’ తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. బ్లాక్‌బస్టర్ హిట్ ‘సామజవరగమన’ తో దర్శకుడిగా అరంగేట్రం చేసిన రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రం, సంక్రాంతి పండుగకు సరైన హోల్‌సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా ఉండబోతోంది. ప్రస్తుతం మేకర్స్ ఈ సినిమా రిలీజ్‌పై ఎక్సయిటింగ్ అప్డేట్ ఇచ్చారు. ‘నారి నారి నడుమ మురారి’ 2026లో సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో…
తనను మెగాస్టార్ అభిమానిగా చెప్పుకునే బాబీ కొల్లి ఇప్పటికే ఆయనతో వాల్తేరు వీరయ్య అనే సినిమా చేసి బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నాడు. ఇప్పుడు ఆయన రెండోసారి మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ సినిమా ఆగస్టులో ప్లానింగ్‌గా ప్రారంభమైంది. షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ నుంచి షూటింగ్ మొదలు పెట్టాల్సి ఉంది. కానీ, ఇప్పుడు డిసెంబర్ నుంచి షూటింగ్ మొదలు పెట్టడం లేదని తెలుస్తోంది. స్క్రిప్ట్ విషయంలో ఇంకా మార్పులు, చేర్పులు చేయాలని భావిస్తున్న బాబీ, మెగాస్టార్…
Bobby : తనను మెగాస్టార్ అభిమానిగా చెప్పుకునే బాబీ కొల్లి ఇప్పటికే ఆయనతో వాల్తేరు వీరయ్య అనే సినిమా చేసి బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నాడు. ఇప్పుడు ఆయన రెండోసారి మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ సినిమా ఆగస్టులో ప్లానింగ్‌గా ప్రారంభమైంది. షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ నుంచి షూటింగ్ మొదలు పెట్టాల్సి ఉంది. కానీ, ఇప్పుడు డిసెంబర్ నుంచి షూటింగ్ మొదలు పెట్టడం లేదని తెలుస్తోంది. స్క్రిప్ట్ విషయంలో ఇంకా మార్పులు, చేర్పులు చేయాలని భావిస్తున్న…
MSVG: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం “మన శంకర్ వరప్రసాద్ గారు” అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా మెగాస్టార్ చిరంజీవి కుమార్తె సుష్మితతో పాటు సాహు గారపాటి కూడా నిర్మిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా రిలీజ్ ప్లాన్ చేయబడిన ఈ సినిమా అనౌన్స్ చేసిన నాటి నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. దానికి కారణం అనిల్ రావిపూడి కామెడీ టైమింగ్ అనే చెప్పాలి. ఎందుకంటే, గతంలో ఆయన…