Bobby : జక్కన్నలా చెక్కుతున్న బాబీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bobby : తనను మెగాస్టార్ అభిమానిగా చెప్పుకునే బాబీ కొల్లి ఇప్పటికే ఆయనతో వాల్తేరు వీరయ్య అనే సినిమా చేసి బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నాడు. ఇప్పుడు ఆయన రెండోసారి మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ సినిమా ఆగస్టులో ప్లానింగ్‌గా ప్రారంభమైంది. షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ నుంచి షూటింగ్ మొదలు పెట్టాల్సి ఉంది. కానీ, ఇప్పుడు డిసెంబర్ నుంచి షూటింగ్ మొదలు పెట్టడం లేదని తెలుస్తోంది. స్క్రిప్ట్ విషయంలో ఇంకా మార్పులు, చేర్పులు చేయాలని భావిస్తున్న బాబీ, మెగాస్టార్ చిరంజీవి సూచనలతో సినిమా షూటింగ్ డిసెంబర్ నెల నుంచి వచ్చే ఏడాది జనవరి నెలకు మార్చినట్లుగా తెలుస్తోంది.
Also Read
- India-China Relations: సరిహద్దు విషయంలో చైనా ఒకలా.. భారత్ మరోలా.. మోడీ-జిన్‌పింగ్ భేటీ తర్వాత ఆసక్తికర పరిణామం!
- AFG vs IND: నేడే భారత్-ఆఫ్ఘాన్ మ్యాచ్.. బుడ్డోడిని ఆడిస్తారా?.. లైవ్ స్ట్రీమింగ్, టైమ్, జట్ల పూర్తి వివరాలు ఇవే..
- OTR: సిక్కోలులో వైసీపీకి గ్రూపుల గోల! స్థానిక ఎన్నికల వేళ అసలు రచ్చ ఇదేనా?
- Bangladesh: బంగ్లాదేశ్‌కు భారత్ ‘‘కరెంట్ షాక్’’..
సంక్రాంతి తర్వాత షూటింగ్ మొదలు పెట్టాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమాలో నటించే ఇతర నటీనటులను కూడా ఫైనల్ చేసే పనిలోపడ్డారు. మెగాస్టార్ చిరంజీవిని మునుపెన్నడూ చూడనటువంటి ఒక మాస్ అవతారంలో ఈ సినిమాలో చూపించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. కెవిఎన్ ప్రొడక్షన్స్ ఈ సినిమాతోనే తెలుగులో సినీ నిర్మాతలుగా అడుగుపెడుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి కెరీర్లోనే ఈ సినిమా భారీ బడ్జెట్ సినిమాగా నిలవనుందని తెలుస్తోంది. ప్రస్తుతానికి చిరంజీవి మన శంకర్ వరప్రసాద్ గారి సినిమాని ముగించే పనిలో ఉన్నారు. ఆ సినిమా సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
తాజావార్తలు
-
US Open 2026: సబాలెంకాను ఓడించి ఎలెనా రిబాకినా చరిత్ర.. తొలిసారి యూఎస్ ఓపెన్ టైటిల్
-
Hanuman Ansh: రూ.2 కోట్ల బడ్జెట్.. రూ.200 కోట్ల వసూళ్లు.. ఆ ఒక్క పొరపాటుతో ఆస్కార్ ఛాన్స్ మిస్
-
Jana Sena : ఖమ్మంలో ఇవాళ జనసేన తెలంగాణ శంఖారావం.. భారీగా నేతలు, కార్యకర్తల రాక
-
BRICS Summit 2026: BRICSకి 20 ఏళ్లు.. ప్రత్యేక స్మారక తపాలా బిళ్లలు విడుదల చేసిన భారత్.. వీటి ప్రత్యేకత ఇదే
-
Samantha: బేబీ బంప్‌తో సమంత కొత్త ఫోటోలు.. ప్రెగ్నెన్సీ గ్లోతో మెరిసిపోతున్న సామ్!
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!