Sanju Samson argues with filed umpire after controversial dismissal in DC vs RR: అరుణ్ జైట్లీ స్టేడియంలో మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 20 పరుగుల తేడాతో ఓడిపోయింది. 222 పరుగుల భారీ ఛేదనలో రాజస్థాన్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 201 పరుగులే చేయగలిగింది. రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ (86; 46 బంతుల్లో 8×4, 6×6) అద్భుతంగా బ్యాటిం