Home
Sanju Samson Record
Sanju Samson Record News
-
Sanju Samson: ఏడాదిలో ఎనిమిదోసారి 50+ పరుగులు.. కోహ్లీ రికార్డుకే ఎసరు పెట్టిన సంజూ..!
Sanju Samson: న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20లో టీమిండియా ఓపెనర్ సంజూ శాంసన్ మరోసారి తన బ్యాటింగ్ సత్తా చాటాడు. క్రైస్ట్‌చర్చ్‌లోని హాగ్లీ ఓవల్ వేదికగా 226 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో కేవలం 33 బంతుల్లోనే 67 పరుగులు చేసి భారత విజయానికి బలమైన పునాది వేశాడు. ఈ ఇన్నింగ్స్‌తో 2026 క్యాలెండర్ ఇయర్లో ఎనిమిదోసారి 50కి పైగా స్కోరు నమోదు చేసి అరుదైన ఘనత సాధించాడు. భారీ లక్ష్య ఛేదనకు దిగిన భారత్‌కు సంజూ… -
Sanju Samson Record: టీ20ల్లో చరిత్ర సృష్టించిన సంజు శాంసన్.. నంబర్ వన్‌గా ‘కేరళ’ కింగ్!
చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) ఓపెనర్, కేరళ కింగ్ సంజు శాంసన్ చరిత్ర సృష్టించాడు. టీ20 క్రికెట్లో అత్యధిక శతకాలు బాదిన భారత వికెట్ కీపర్‌గా రికార్డుల్లో నిలిచాడు. ఐపీఎల్ 2026లో భాగంగా గురువారం వాంఖడేలో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ బాదడంతో ఈ రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. సంజు ఖాతాలో ఇప్పుడు ఆరు శతకాలు ఉన్నాయి. చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, భారత్, కేరళ, రాజస్థాన్ రాయల్స్ తరపున సంజు ఆడాడు. ఈ… -
Sanju Samson T20 Captain: T20 తర్వాత కెప్టెన్‌గా సంజూ శాంసన్.. మాజీ క్రికెటర్ కీలక వ్యాఖ్యలు..
టీ20 ప్రపంచకప్‌లో సంచలన ప్రదర్శన చేసిన సంజూ శామ్సన్ మీద ఇప్పుడు ప్రశంసల జల్లు కురుస్తోంది. భారత మాజీ క్రికెటర్ మొహమ్మద్ కైఫ్ తాజాగా సంజూ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సూర్యకుమార్ యాదవ్ తర్వాత టీమిండియా టీ20 కెప్టెన్ అయ్యే అన్ని అర్హతలు సంజూ శామ్సన్‌కు ఉన్నాయని కైఫ్ అభిప్రాయపడ్డారు. ఈ ప్రపంచకప్‌లో సంజూ ఆట తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. వరుసగా మూడు హాఫ్ సెంచరీలు బాదడమే కాకుండా..సెమీఫైనల్ , ఫైనల్లో కీలక ఇన్నింగ్స్ ఆడి భారత్‌కు… -
Sanju Samson History: టీ20 ప్రపంచ కప్ హిస్టరీలో సంజు నయా చరిత్ర.. హేమాహేమీలకు కూడా సాధ్యం కాలే!
Sanju Samson Creates History in T20 World Cups: టీ20 ప్రపంచ కప్ 2026లో భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన ఆటగాళ్లలో సంజు శాంసన్ ఒకడు. మెగా టోర్నీలో సంజు తన దూకుడైన బ్యాటింగ్‌తో అభిమానులను అలరించాడు. ముఖ్యంగా భారీ సిక్సులతో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడుతూ.. 321 రన్స్ చేశాడు. ఇందులో ఏకంగా 24 సిక్సర్లు ఉండడం విశేషం. దీంతో ఒకే టీ20 ప్రపంచ కప్ ఎడిషన్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా… -
Sanju Samson Record: సంజు శాంసన్ రేర్ రికార్డు.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రికార్డులు బ్రేక్!
Highest individual scores for India in T20 World Cups: టీమిండియా వికెట్ కీపర్ సంజు శాంసన్ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. టీ20 ప్రపంచకప్ చరిత్రలో భారత్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. టీ20 ప్రపంచకప్ 2026 సూపర్-8లో భాగంగా ఆదివారం కోల్‌కతాలో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో సంజు (97 నాటౌట్; 50 బంతుల్లో 12×4, 4×6) చెలరేగడంతో ఈ రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. ఈ… -
Sanju Samson: మోస్ట్ సక్సెస్ ఫుల్ కెప్టెన్.. సంజూ శాంసన్ చరిత్ర!
రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) కెప్టెన్ సంజూ శాంసన్ చరిత్ర సృష్టించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రాజస్థాన్ జట్టుకు అత్యధిక విజయాలు అందించిన కెప్టెన్‌గా నిలిచాడు. ఐపీఎల్ 2025లో భాగంగా శనివారం పంజాబ్ కింగ్స్‌పై రాజస్థాన్ 50 పరుగుల తేడాతో విజయం సాధించడంతో.. సంజూ మోస్ట్ సక్సెస్ ఫుల్ కెప్టెన్‌గా చరిత్ర పుస్తకాల్లో తన పేరును లిఖించుకున్నాడు. ఈ క్రమంలో లెజెండరీ షేన్ వార్న్ రికార్డును బ్రేక్ చేశాడు. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా సంజూ శాంసన్ మొత్తం… -
Sanju Samson: సంజూ శాంసన్ చెత్త రికార్డు.. మనోడే తొలి బ్యాటర్!
ఐపీఎల్ 2024లో అదరగొట్టిన వికెట్ కీపర్ సంజూ శాంసన్‌కు టీ20 ప్రపంచకప్ 2024లో చోటు దక్కింది. మెగా టోర్నీకి ఎంపికైనా ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. ప్రపంచకప్ అనంతరం శ్రీలంక పర్యటనలో వచ్చిన రెండు అవకాశాలను వృథా చేసుకున్నాడు. వరుసగా రెండు మ్యాచ్‌ల్లోనూ ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. బంగ్లాదేశ్‌తో మూడో టీ20లో సెంచరీ చేసిన సంజూ.. ప్రస్తుతం జరుగుతున్న దక్షిణాఫ్రికా పర్యటనకు ఎంపికయ్యాడు. సంజూ శాంసన్ దక్షిణాఫ్రికాపై తొలి మ్యాచ్‌లోనే శతకం బాదాడు.… -
Sanju Samson: ఎంఎస్ ధోనీ ఆల్‌టైమ్ రికార్డు బ్రేక్.. తొలి క్రికెటర్‌గా సంజూ శాంసన్!
Sanju Samson becomes fastest Indian to hit 200 Sixes IPL: రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అత్యంత వేగంగా 200 సిక్సర్ల మార్క్‌ను అందుకున్న తొలి భారత క్రికెటర్‌గా నిలిచాడు. ఐపీఎల్ 2024లో భాగంగా మంగళవారం అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 సిక్స్‌లు బాదిన సంజూ.. ఈ అరుదైన ఘనతను అందుకున్నాడు. సంజూ కేవలం 159 ఇన్నింగ్స్‌లలో…
తాజావార్తలు
-
Irumudi : ‘ఇరుముడి’ నిర్మాతలకు తెలంగాణ లేబర్ డిపార్ట్మెంట్ షాక్.. ఆ 20 శాతం డబ్బు ఏమైంది?
-
SA VS AUS: 10 ఏళ్ల కష్టానికి ఫలితం.. పాయింట్స్ టేబుల్ టాప్‌లోకి దూసుకెళ్లిన దక్షిణాఫ్రికా..
-
Srikaanth Odela: విభజన నేపథ్యంతో కొత్త లవ్ స్టోరీ.. శ్రీకాంత్ ఓదెల నయా ప్లాన్!
-
Scene Trailer: సైకో కిల్లర్‌తో మాజీ కాప్ ఆట.. సూర్య ‘సీన్’ ట్రైలర్ చూశారా?
-
Arjuna: పవన్ కళ్యాణ్‌తో దిల్ రాజు పాన్-ఇండియా మూవీ.. టైటిల్ ఇదేనట?
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!