ZEE5’s Original movie Prema Vimanam shortlisted for Rajasthan International Film Festival 2024: ప్రముఖ ఓటీటీ మాధ్యమం ZEE5 రూపొందించిన ఒరిజినల్ మూవీ ‘పేమ విమానం’కు అరుదైన గుర్తింపు దక్కిందని అనౌన్స్ చేశారు. రాజస్థాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2024కి తెలుగు నుంచి ఈ సినిమా ఎంపిక కావడం విశేషం. 10వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటోన్న ఈ ఫిల్మ్ ఫెస్టివల్ పింక్ సిటీగా పేరున్న జైపూర్‌లో జనవరి 27 నుంచి 31 వరకు జరనుందని తెలుస్తోంది.…
Web Film ‘Prema Vimanam’ Streaming In ‘ZEE5’ From October 13th: ప్రముఖ నిర్మాణ సంస్థ అభిషేక్ పిక్చర్స్, జీ 5 ఒరిజినల్స్ సంయుక్తంగా ‘పేమ విమానం’ అనే వెబ్ ఫిల్మ్ తెరకెక్కించారు. ఇక ఇప్పటికే రిలీజ్ కి రెడీ అయిన ఈ సినిమా అక్టోబర్ 13న ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధమైంది.ఈ ఫీల్ గుడ్ ఎంటర్‌టైనింగ్ వెబ్ ఫిల్మ్ రిలీజ్ డేట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటనను తాజాగా మేకర్స్ విడుదల చేశారు. విమానం ఎక్కాలని కలలు…
స్ర్టీమింగ్: జీ 5విడుదల తేదీ: 19-11-2021నటీనటులు: సంగీత్ శోభన్, నరేశ్, తులసి, సిమ్రాన్ శర్మ, రాజీవ్ కనకాల, గెటప్ శ్రీను,నిర్మాత: నీహారిక కొణిదెలకెమెరామేన్: ఎదురోలు రాజుసంగీతం: పి.కె. దండిఎడిటింగ్: ప్రవీణ్ పూడిదర్శకత్వం: మహేశ్ ఉప్పాల మధ్యతరగతి కుటుంబాలు అప్పు తీసుకుని తిరిగి వాయిదాలు చెల్లించటంలో ఎలాంటి ఇబ్బందులు పడతారనే కథాంశంతో తెరకెక్కించిన వెబ్ సీరీస్ ఇది. దానికి తల్లి,తండ్రి, బామ్మ, ఓ యువకుడుతో కూడిన చిన్న ఫ్యామిలీ నేపథ్యంతో చక్కగా అల్లుకున్న కథ. తండ్రి చనిపోవడంతో అప్పటి…