Mukesh Ambani dance : రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ, అతని భార్య నీతా అంబానీలతో పాటు తన కుమారుడు అనంత్ అంబానీ, అతని కాబోయే భార్య రాధిక మర్చంట్ సంగీత్ వేడుకలో షారుఖ్ ఖాన్ నటించిన ప్రసిద్ధ పాట ‘దీవాంగి దీవాంగీ’ కి కుటుంబంతో సహా డ్యాన్స్ చేశారు. ‘ఓం శాంతి ఓం’ లోని ‘దీవాంగి దీవాంగి’ పాట బీట్ లకు అంబానీ కుటుంబం వేదికపైకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చింది. పింక్ లెహంగా…