Mukesh Ambani dance : అనంత్-రాధికల సంగీత్ లో కుటుంబంతో కలిసి డ్యాన్స్ చేసిన అంబానీ ఫ్యామిలి (వీడియో)
- ఘనంగా అనంత్ అంబానీ రాధిక మర్చంట్ ల సంగీత్ వేడుక.
- 'దీవాంగి దీవాంగీ' కి కుటుంబంతో సహా డ్యాన్స్.
- సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mukesh Ambani dance : రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ, అతని భార్య నీతా అంబానీలతో పాటు తన కుమారుడు అనంత్ అంబానీ, అతని కాబోయే భార్య రాధిక మర్చంట్ సంగీత్ వేడుకలో షారుఖ్ ఖాన్ నటించిన ప్రసిద్ధ పాట ‘దీవాంగి దీవాంగీ’ కి కుటుంబంతో సహా డ్యాన్స్ చేశారు. ‘ఓం శాంతి ఓం’ లోని ‘దీవాంగి దీవాంగి’ పాట బీట్ లకు అంబానీ కుటుంబం వేదికపైకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చింది. పింక్ లెహంగా ధరించి, నీతా అంబానీ ప్రదర్శన సమయంలో ఆమె భరతనాట్యం కదలికలతో ఆశ్చర్య పరిచింది. ఇక ముఖేష్ అంబానీ నేవీ బ్లూ కుర్తా పైజామా, ఆపై మ్యాచింగ్ జాకెట్ ధరించారు.
Brain-Eating Amoeba: కేరళను భయపెడుతున్న పీఏఎం వ్యాధి.. ఇప్పటి వరకు ముగ్గురు మృతి
Also Read
- PM Modi: ‘‘సరిహద్దుల్లో శాంతి తప్పనిసరి’’.. జిన్‌పింగ్‌కు తేల్చి చెప్పిన మోడీ..
- WTC Points: పాకిస్థాన్‌ను క్లీన్‌స్వీప్ చేసిన ఇంగ్లండ్.. మారిపోయిన WTC పాయింట్ల పట్టిక.. భారత్ స్థానం ఎంతంటే..
- Suvendu Adhikari: చిన్మోయ్ కృష్ణదాస్ కన్నీరు.. హిందువుల పరిస్థితిపై బెంగాల్ సీఎం కామెంట్స్..
- Bigg Boss Telugu: బిగ్ షాక్.. కంటెస్టెంట్లు తాగిన పాల గ్లాస్లు కడిగిన నాగార్జున..
అంతేకాకుండా నీతా అంబాని,ముఖేష్ అంబానీ తమ నలుగురు మనవళ్లతో కలిసి తమ వీడియోతో గాలా సంగీత్ ఈవెంట్ కు అదిరిపోయే యాక్టింగ్ చేసాడు. షమ్మీ కపూర్ నటించిన ‘బ్రహ్మచారి’ చిత్రంలోని ‘చక్కే మే చక్క’ పాటకు ఓపెన్ టాప్ కారు నడుపుతూ పెదవి సించ్ చేస్తున్న జంట వీడియోలో ఉంది. ఇక ఈ వీడియోలో పృథ్వీ, ఆదియా, కృష్ణ, వేద సహా వారి మనవళ్లు కారులో బెలూన్లతో ఆడుకుంటున్నారు. పాప్ సంచలనం జస్టిన్ బీబర్ ప్రదర్శన నుండి ప్రముఖుల ప్రత్యేక ప్రదర్శన వరకు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ సంగీత్ వేడుక స్టార్ స్టడెడ్ వ్యవహారంగా మారింది. శుక్రవారం ముంబైలోని నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ (NMACC)లో జరిగిన అనంత్, రాధికల కార్యక్రమంలో సల్మాన్ ఖాన్ నుండి మాధురీ దీక్షిత్, హార్దిక్ పాండ్యా వరకు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
Minister Satya Kumar Yadav: ఏపీ, తెలంగాణ సీఎంల భేటీ.. మంత్రి సత్య కుమార్ కీలక వ్యాఖ్యలు
వివాహ వేడుకల్లో భాగంగా ముఖేష్ అంబానీ, నీతా అంబానీ ఇటీవల జూలై 2న పాల్ఘర్ లోని స్వామి వివేకానంద విద్యామందిర్ లో నిరుపేదలకు సామూహిక వివాహాన్ని నిర్వహించారు. జూలై 3న, అంబానీలు అద్భుతమైన మామెరు వేడుకను నిర్వహించారు. ఇది గుజరాతీ వివాహ సంప్రదాయం. సాంప్రదాయ హిందూ వైదిక ఆచారాలకు కట్టుబడి వివాహ వేడుకలు ప్లాన్ చేసారు. ఇక ప్రధాన వేడుకలు శుక్రవారం, జూలై 12 వివాహ ఫంక్షన్‌తో మొదలవుతాయి. సమాచారం మేరకు, అతిథులు సాంప్రదాయ భారతీయ దుస్తులను ధరించనున్నారు. జూలై 13 శనివారం శుభ్ ఆశీర్వాద్‌తో వేడుకలు కొనసాగుతాయి. చివరి కార్యక్రమం వివాహ రిసెప్షన్ ఆదివారం, జూలై 14న జరగనుంది. ఈ సంవత్సరం ప్రారంభంలో, ఈ జంట జామ్‌నగర్ లో ప్రీ-వెడ్డింగ్ ఉత్సవాలు జరుపుకోగా, ఇందులో ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్టార్స్ పాల్గొన్నారు.
#WATCH | The Ambani family grooves to a Bollywood song at the grand finale of the family sangeet celebrations for Anant Ambani and Radhika Merchant's wedding Festivities. pic.twitter.com/2C74AdjCmu
— ANI (@ANI) July 6, 2024
#WATCH | Nita and Mukesh Ambani and their grandchildren Prithvi, Aadiya, Krishna and Veda set the tone for the Sangeet celebrations of Anant Ambani and Radhika Merchant. pic.twitter.com/dbQrSuv8CC
— ANI (@ANI) July 6, 2024
తాజావార్తలు
-
PM Modi: ‘‘సరిహద్దుల్లో శాంతి తప్పనిసరి’’.. జిన్‌పింగ్‌కు తేల్చి చెప్పిన మోడీ..
-
WTC Points: పాకిస్థాన్‌ను క్లీన్‌స్వీప్ చేసిన ఇంగ్లండ్.. మారిపోయిన WTC పాయింట్ల పట్టిక.. భారత్ స్థానం ఎంతంటే..
-
Zomato: ఫుడ్ లవర్స్‌కు జొమాటో షాక్.. ఇకపై ఇలా చేస్తే జేబు ఖాళీ!
-
Ponguleti Srinivas Reddy : రాజీనామా చేయాల్సింది నేనా.. కేసీఆర్నా? పొంగులేటి ఫైర్
-
Suvendu Adhikari: చిన్మోయ్ కృష్ణదాస్ కన్నీరు.. హిందువుల పరిస్థితిపై బెంగాల్ సీఎం కామెంట్స్..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!