West Indies Biggest Wins: వెస్టిండీస్ భారీ విజయాల చరిత్ర.. టాప్-5 రికార్డులన్నీ వరల్డ్‌కప్‌ల్లోనే!
- టీ20 క్రికెట్‌లో వెస్టిండీస్ చారిత్రక విజయాలు
- టాప్-5 విజయాలన్నీ వరల్డ్‌కప్ మ్యాచ్‌ల్లోనే
- 2024లో 134 పరుగులతో విజయకేతనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
West Indies Biggest Wins in T20 World Cups: అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో వెస్టిండీస్ దూకుడు ఆటతో ఎన్నో చారిత్రక విజయాలు నమోదు చేసింది. ముఖ్యంగా పరుగుల తేడాతో సాధించిన భారీ విజయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఆసక్తికర విషయమేమిటంటే.. విండీస్ టాప్-5 విజయాలన్నీ (పరుగుల పరంగా) టీ20 వరల్డ్‌కప్ మ్యాచ్‌ల్లోనే నమోదయ్యాయి. టీ20 ప్రపంచకప్ 2026 సూపర్-8లో జింబాబ్వేపై 107 రన్స్ తేడాతో విండీస్ గెలిచింది. వెస్టిండీస్ భారీ విజయాల టాప్-5 రికార్డులు ఓసారి చూద్దాం.
వెస్టిండీస్ 2024లో అత్యధిక పరుగుల తేడాతో గెలిచింది. టీ20 ప్రపంచకప్ 2024లో ఉగాండపై 134 పరుగులతో విజయకేతనం ఎగురవేసింది. ఆ మ్యాచ్‌లో కరీబియన్ బ్యాటర్లు విరుచుకుపడగా.. బౌలర్లు ప్రత్యర్థిని చిత్తు చేశారు. ప్రస్తుత ప్రపంచకప్‌లో జింబాబ్వేపై ముంబైలోని వాంఖడే స్టేడియంలో 107 పరుగుల భారీ విజయాన్ని అందుకుంది. మూడో స్థానంలో 2024లో సెయింట్ లూసియాలో ఆఫ్గనిస్తాన్‌పై 104 పరుగుల విజయం ఉంది.2014లో పాకిస్తాన్‌పై 84 పరుగుల విజయం నాలుగో స్థానంలో నిలిచింది. ఆ మ్యాచ్ బంగ్లాదేశ్‌లోని మిర్పూర్ వేదికగా జరిగింది. ఐదో స్థానంలో 2012లో కొలంబోలో ఆస్ట్రేలియాపై 74 పరుగుల తేడాతో గెలిచిన మ్యాచ్ ఉంది.
Also Read
- Jailer 2: ట్రైలర్లోనే చెప్పేశాడు.. సర్ప్రైజింగ్గా ఏమైనా ఉంటుందా.. వెయ్యి కోట్లు కొల్లగొట్టేస్తుందా?
- Mohammad Kaif: గంభీర్.. యువ ఆటగాళ్ల జీవితాలను నాశనం చేస్తున్నావ్..!
- Bhuvneshwar Kumar Comeback: అగార్కర్ హయాంలో భువనేశ్వర్‌కు ఎందుకు చోటు దక్కలేదు?
- Mandhana-Harmanpreet: హర్మన్‌ప్రీత్, మంధాన మధ్య విభేదాలు.. రెండుగా విడిపోయిన భారత డ్రెస్సింగ్ రూమ్?
Also Read: India Qualification Scenario: భారీ దెబ్బేసిన వెస్టిండీస్.. ఇక సూపర్-8 నుంచే ఇంటికి భారత్?
వెస్టిండీస్ సాధించిన ఈ టీమ్ గణాంకాలు ఒక విషయాన్ని స్పష్టంగా చెబుతున్నాయి. బిగ్ టోర్నమెంట్‌లు, ముఖ్యంగా వరల్డ్‌కప్ మ్యాచ్‌లలో వెస్టిండీస్ మరింత దూకుడుగా ఆడుతుంది. ఒత్తిడి మ్యాచ్‌ల్లో భారీ విజయాలు సాధించే సామర్థ్యం వెస్టిండీస్ జట్టుకు ఉన్న పెద్ద బలం. ఇదే ఫామ్ కొనసాగితే భవిష్యత్ టోర్నమెంట్‌ల్లో కూడా కరీబియన్ జట్టు నుంచి మరిన్ని రికార్డులు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుత ఫామ్ చూస్తే.. 2026 టీ20 ప్రపంచకప్ గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇప్పటికే కరేబియన్లు రెండుసార్లు టీ20 ప్రపంచకప్ గెలిచారు.
తాజావార్తలు
-
PM Modi: “2047 నాటికి ‘వికసిత భారతే లక్ష్యం.. We Will Do It..” దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..!
-
Farmer Marriage Struggles: ఎకరాల కొద్ది భూమి ఉన్నా.. నాకు పెళ్లి కావడం లేదు.. సీఎం దగ్గరకు వెళ్లిన యువ రైతు
-
jailer 2 : జైలర్2 నిండా స్టార్ కాస్ట్ నింపేసిన నెల్సన్ దిలీప్ కుమార్..
-
CCRT Workshop: ఉపాధ్యాయులకు స్వర మాడ్యులేషన్పై ప్రత్యేక శిక్షణ..
-
Jailer 2: ట్రైలర్లోనే చెప్పేశాడు.. సర్ప్రైజింగ్గా ఏమైనా ఉంటుందా.. వెయ్యి కోట్లు కొల్లగొట్టేస్తుందా?
ట్రెండింగ్
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!