ఆధార్ కార్డ్ ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్ డాక్యుమెంట్ గా మారింది. ఐడెంటిటీ కోసం, ప్రభుత్వ పథకాల కోసం, ఇతర ప్రయోజనాలు పొందడానికి ఆధార్ కార్డును యూజ్ చేస్తుంటారు. అయితే ఒక్కోసారి మనకు తెలియకుండానే ఆధార్ కార్డ్ మిస్ యూజ్ అవుతుంటుంది. దీన్ని ఆసరాగా చేసుకుని సైబర్ క్రిమినల్స్ మోసాలకు పాల్పడుతుంటారు. ఇదిలా ఉంటే.. మొబైల్ యూజ్ చేస్తున్నవారు సిమ్ కార్డు కోసం తమ ఆధార్ ను ఇవ్వాల్సి ఉంటుంది. అయితే కొన్ని సార్లు పొరపాటున వేరొకరి ఫోన్…