ఏమాత్రం ఎక్స్ పీరియర్స్ లేని జోన్‌లోకి ఎంటరౌతోంది సంయుక్త మీనన్. ఇప్పటి వరకు 80 నుండి 90 పర్సంట్ సక్సెస్ రేష్యోతో తన ఫెలో భామలకు దక్కని యునిక్ ఐడెంటిటీని క్రియేట్ చేసుకున్న ఈ కేరళ కుట్టీ రిస్కుకు రెడీ అయ్యింది. బీమ్లా నాయక్‌తో టాలీవుడ్ ఇంట అడుగుపెట్టిన మరో మలయాళ సోయగం సంయుక్త మీనన్. విరూపాక్షతో హ్యాట్రిక్ హిట్ కొట్టి తక్కువ టైంలోనే క్రేజీ బ్యూటీగా నేమ్, ఫేమ్ తెచ్చుకుంది. గ్రిప్పింగ్ అండ్ సెలక్టివ్ స్టోరీలను…
Samyukta Menon: సినిమా.. ఒక గ్లామర్ ప్రపంచం.. ఇక్కడ ఎప్పుడు స్టార్లు అవుతారో.. ఎప్పుడు ఫేడ్ అవుట్ అవుతారో చెప్పడం చాలా కష్టం. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో అయితే ఎప్పటి నుంచో ఒకటే మాట వినిపిస్తూ ఉంటుంది. గోల్డెన్ లెగ్.. ఐరన్ లెగ్. ఒక హీరోయిన్ మొదటి సినిమాతోనే హిట్ అందుకుంటే గోల్డెన్ లెగ్ అని మొదలు పెడతారు..