ప్రముఖ బ్రాండెడ్ మొబైల్ కంపెనీ సామ్‌సంగ్.. అదిరిపోయే ఫీచర్స్ తో మరో కొత్త స్మార్ట్ ఫోన్ ను మార్కెట్ లోకి విడుదల చేయనుంది.. దాని గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతుంది.. సామ్‌సంగ్ గ్యాలక్సీ ఏ05ఎస్ పేరుతో ఈ కొత్త ఫోన్‌ను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అక్టోబర్ 18వ తేదీన ఈ స్మార్ట్ ఫోన్‌ను మార్కెట్లోకి లాంచ్ చేయనున్నారు. బడ్జెట్ ధరలోనే ఈ ఫోన్‌ను తీసుకురానున్నారు. ధరపై కంపెనీ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోయినప్పటికీ…