Samsung Galaxy S26 Series: దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శాంసంగ్ (Samsung) నుంచి రాబోయే ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్లు వినియోగదారులకు ధరల విషయంలో షాక్ ఇవ్వనున్నట్లు తాజా నివేదికలు సూచిస్తున్నాయి. Samsung Galaxy S26 సిరీస్ ధరలు గణనీయంగా పెరిగే అవకాశముందని, దీనికి ప్రధాన కారణం కాంపోనెంట్ ఖర్చులు పెరగడం అని తెలుస్తోంది. నివేదికల ప్రకారం త్వరలో రాబోయే Galaxy S26, Galaxy S26+, Galaxy S26 Ultra మోడళ్లతో కూడిన ఈ సిరీస్‌ను ఫిబ్రవరి 2026లో…