Home
Samantha
Samantha News
-
అది మా ఉద్దేశం కాదు.. ఎన్టీవీతో యూట్యూబ్ ఛానెల్
సౌత్ స్టార్ హీరోయిన్ సమంత గత కొంతకాలంగా నాగ చైతన్యతో విడాకుల విషయంలో అనేక వార్తలు హల్ చల్ చేశాయి. సామ్, నాగ చైతన్య విడాకుల విషయం ప్రకటించినప్పుడే తమ ప్రైవసీకి భంగం కలిగించొద్దు అంటూ మీడియాను, సోషల్ మీడియాను, అభిమానులను ఆమె వేడుకున్నారు. అయితే ఆమె గురించి సోషల్ మీడియాలో నెగిటివ్ ప్రచారం బాగా జరిగింది. తన స్టైలిస్ట్ తో ఎఫైరే చైతో విడాకులకు కారణమని, పిల్లల వద్దనుకుందని వివిధ రకాలుగా వార్తలు వచ్చాయి. వాటన్నింటిపైనా… -
మూడు యూట్యూబ్ ఛానళ్లపై సమంత పరువు నష్టం దావా
సౌత్ స్టార్ హీరోయిన్ సమంత గత కొంతకాలంగా నాగ చైతన్యతో విడాకుల విషయమై వార్తల్లో నిలుస్తోంది. సామ్, నాగ చైతన్య విడాకుల విషయం ప్రకటించినప్పుడే తమ ప్రైవసీకి భంగం కలిగించొద్దు అంటూ మీడియాను, సోషల్ మీడియాను, అభిమానులను కోరారు. కానీ సోషల్ మీడియాలో అవేమీ పట్టించుకోకుండా సామ్ పై నెగెటివ్ ప్రచారం బాగా జరిగింది. తన స్టైలిస్ట్ తో ఎఫైరే చైతో విడాకులకు కారణమని, పిల్లల వద్దనుకుందని వివిధ రకాలుగా వార్తలు వచ్చాయి. వాటన్నింటిపైనా స్పందించిన సామ్… -
ఫోర్బ్స్ జాబితాలో రశ్మికకు ఫస్ట్ ప్లేస్
దక్షిణాది బ్యూటీ రశ్మిక క్రేజ్ మామూలుగా లేదు. దీనికి నిదర్శనమే ఫోర్బ్స్ జాబితాలో తొలి స్థానం. కన్నడ ‘కిరాక్ పార్టీ’తో పరిచయమైన రశ్మిక అతి తక్కువ సమయంలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా ఎదిగింది. తెలుగులో టాప్ హీరోయిన్స్ లో ఒకరిగా ఉన్న రశ్మిక బాలీవుడ్‌లోనూ వరుస అవకాశాలు అందుకుంటోంది. ఇదిలా ఉంటే తాజాగా ఇండియాలో అత్యంత ప్రభావవంతమైన నటీనటుల జాబితా రూపొందించింది ఫోర్బ్స్ సంస్థ. ఈ లిస్ట్ లో ఫస్ట్ ప్లేస్ కొట్టేసింది రశ్మిక. ఈ… -
బాలీవుడ్ స్టార్ హీరో సినిమాకు సామ్ ‘నో’ చెప్పిందా ?
సౌత్ స్టార్ హీరోయిన్ సమంత విడాకుల తరువాత మరో సినిమా సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి కెరీర్ పై దృష్టి పెట్టిన విషయం తెలిసిందే. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో సినిమాకు సామ్ ‘నో’ చెప్పింది అంటూ వార్తలు విన్పిస్తున్నాయి. Read Also : “అన్ స్టాపబుల్” టాక్ షోకు బాలయ్య రెమ్యూనరేషన్ తెలుసా ? బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్, అట్లీ దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. “లయన్” అనే… -
దసరాకు సమంత డబుల్ థమాకా!
అక్కినేని నాగచైతన్య నుండి విడివడిన తర్వాత స్టార్ హీరోయిన్ సమంత తన కెరీర్ పై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టింది. గత చేదు జ్ఞాపకాల నుండి బయటకు వచ్చి, చకచకా కొత్త సినిమాలకు సైన్ చేస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవల ఎన్టీయార్ ‘ఎవరు మీలో కోటీశ్వరులు’లో పాల్గొన్న సమంత ఇప్పుడు తెలుగు, తమిళ బైలింగ్వల్ మూవీస్ ను చేస్తోంది. ‘ఖైదీ’ మూవీని నిర్మించిన ఎస్.ఆర్. ప్రకాశ్ బాబు, ఎస్.ఆర్. ప్రభు సమంత నాయికగా ఓ ద్విభాషా చిత్రం… -
దసరాకి సమంత కొత్త ప్రకటన!?
నాగచైతన్యతో విడిపోయిన తర్వాత సమంత ప్రతి రోజూ మీడియాలో నానుతూనే ఉంది. అయితే అక్టోబర్ 15 న దసరా సందర్భంగా ఆమె తన కొత్త ప్రాజెక్టుల గురించి ప్రకటించే అవకాశం ఉందంటున్నారు. ఇటీవల తెలుగులోనూ సమంత ఓ కొత్త ప్రాజెక్ట్ ఒప్పుకుందనే వార్తలు వచ్చాయి. శివలెంక కృష్ణప్రసాద్ నిర్మాతగా కొత్త దర్శకుడు చెప్పిన కథ నచ్చి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అలాగే ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ దర్శక ద్వయం రాజ్ డికె తో మరో… -
రెండు ప్రాపర్టీలపై నాగ చైతన్య భారీ పెట్టుబడులు
యంగ్ హీరో నాగ చైతన్య విడాకుల విషయంతో గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. నాగ చైతన్య, సమంతల బ్రేకప్ వార్తలు వారి అభిమానులను తీవ్ర షాక్‌కు గురి చేశాయి. విడాకుల విషయాన్నీ అధికారికంగా ప్రకటించిన తరువాత వారు ఇద్దరూ పనిలో పనైపోయారు. ప్రస్తుతం వారి నెక్స్ట్ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు. అయితే తాజాగా నాగ చైతన్య భారీ బడ్జెట్ తో రెండు ప్రాపెర్టీలపై భారీ పెట్టుబడి పెట్టినట్టు తెలుస్తోంది. Read Also :… -
బిగ్ బాస్ షోలో ‘బ్యాచ్ లర్’ రెండు సార్లు
అక్కినేని యువహీరో అఖిల్ నటించిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’ సినిమా దసరా కానుకగా ఆడియన్స్ ముందుకు రానుంది. ఈ సినిమాతో నైనా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటాలని అఖిల్ విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. బొమరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పూజా హేగ్డే కథానాయిక. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి అఖిల్ ఓ అరుదైన రికార్డ్ సృష్టించారు. నాగార్జున హోస్ట్ చేస్తున్న పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ లో రెండోసారి తన… -
డబ్బింగ్ లో సమంత ‘శాకుంతలం’
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత టైటిల్ రోల్ ప్లే చేస్తున్న పౌరాణిక చిత్రం ‘శాకుంతలం’. దిల్ రాజుతో కలిసి ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ దీనిని స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. శకుంతలగా సమంత నటిస్తుండగా, దుష్యంతుడి పాత్రను ప్రముఖ మలయాళ నటుడు దేవ్ మోహన్ పోషిస్తున్నారు. ఇక చిన్నారి భరతుడిగా అల్లు అర్జున్ కుమార్తే బేబీ అర్హ అలరించబోతోంది. ఇప్పటికే షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా డబ్బింగ్ పని ప్రస్తుతం జరుగుతోంది. సోమవారం నుండి డబ్బింగ్… -
సమంత స్టైలిస్ట్ కు బెదిరింపులు
సమంత, నాగ చైతన్య విడాకుల విషయంపై ఇంకా చర్చ నడుస్తుంటే ఉంది. వారి విడాకుల విషయంపై చాలా వార్తలు ప్రచారంలో ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఆమె తన స్టైలిస్ట్ తో రిలేషన్ లో ఉంది అని. అయితే ఈ వార్తలపై తాజాగా సామ్ స్టైలిస్ట్ ప్రీతం జుకాల్కర్ స్పందించారు. ‘మహిళలపై హింస’ అంటూ కొన్ని రోజుల క్రితం ప్రీతం చేసిన ఇన్‌స్టా పోస్ట్ వైరల్ అయ్యింది. సోషల్ మీడియాలో నాగ చైతన్యకు సామ్‌తో ప్రీతం స్నేహం నచ్చలేదని…
తాజావార్తలు
-
Vijay Sethupathi: విజయ్ సేతుపతి.. తొలి భారతీయ నటుడిగా అరుదైన ఘనత!
-
Maxwell Engineering Solutions IPO Listing: 90% ప్రీమియంతో లిస్టింగ్..ఇన్వెస్టర్లకు భారీ లాభాలు..!
-
Renu Desai: 14 ఏళ్లుగా ఇదే పరిస్థితి.. నా వనవాసం ఎప్పుడు ముగుస్తుంది?
-
Vemulawada: వేములవాడలో హృదయవిదారక ఘటన.. బతికుండగానే వైకుంఠధామంకు..!
-
AP MPTC ZPTC Elections: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ శాతంపై ఈసీ కీలక ప్రకటన.. విశాఖ ఫస్ట్.. అల్లూరి లాస్ట్..!
ట్రెండింగ్
-
IPL 2027: సన్‌రైజర్స్‌తో సీఎస్కే భారీ ట్రేడ్ డీల్.. లివింగ్‌స్టోన్‌తో పాటు మరో ఆల్‌రౌండర్ జట్టులోకి..?
-
Andre Russell: 10 వేల పరుగులు, 500 వికెట్లతో టీ20 క్రికెట్లో ఆండ్రీ రస్సెల్ వరల్డ్ రికార్డు..!
-
IPL 2027-DC: గంగూలీ టార్గెట్ ఆ ఇద్దరు విదేశీ స్టార్లే.. ఢిల్లీ క్యాపిటల్స్ వేలం ప్లాన్ లీక్!
-
37 గంటల బ్యాటరీ బ్యాకప్, అడ్వాన్స్డ్ ANC ఫీచర్లు, Bose సౌండ్ టెక్నాలజీతో Moto Buds 2 Ultra లాంచ్..!
-
100+ స్పోర్ట్స్ మోడ్లు, 12 రోజుల బ్యాటరీ లైఫ్, డ్యూయల్ GPS, gOLED డిస్ప్లేతో Moto Watch 2 Fit లాంచ్..!