స్టార్ హీరోయిన్ సమంత, బ్రిలియంట్ యాక్టర్ విజయ్ సేతుపతి నటించిన సినిమా ‘సూపర్ డీలక్స్’. తమిళంలో ఈ సినిమా విడుదలై విమర్శకుల ప్రశంసలు పొందింది. త్యాగరాజన్ కుమారరాజా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఫహద్ ఫాజిల్, సమంత అక్కినేని, రమ్యకృష్ణ, మిస్కిన్ ప్రధాన ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. యువన్ శంకర్ రాజా సంగీతం సమకూర్చారు. విజయ్ సేతుపతి ట్రాన్స్ జండర్ గా నటిస్తే, రమ్యకృష్ణ పోర్న్ స్టార్ పాత్ర చేసింది. సమంత, ఫహద్ ఫాజిల్ భార్యభర్తలుగా…
ప్రముఖ యాంకర్ వర్షిణి సౌందరాజన్ ఓ భారీ ప్రాజెక్ట్ లో ఆఫర్ పట్టేసింది. గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ పౌరాణిక చిత్రం “శాకుంతలం. ఈ మాగ్నమ్ ఓపస్ మూవీలో సమంత శకుంతలగా నటిస్తోంది. ఇప్పుడు హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో వర్షిణి కీలక పాత్ర పోషిస్తుంది. ఈ ప్రాజెక్ట్ గురించి వర్షిని సౌందరాజన్ చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఈ పాత్ర కోసం ఆమె వేసవిలో ఆమె చిత్రబృందాన్ని కలిసింది. ఆ తర్వాత తన పాత్ర…
అక్కినేని కోడలు సమంత దక్షిణాదితో పాటు ఉత్తరాదిన కూడా స్టార్ హీరోయిన్ గా క్రేజ్ ను సొంతం చేసుకుంది. సౌత్ లో ఆమె స్టైల్ ఐకాన్. ఆమె తన ఫ్యాషన్ అభిరుచితో సరికొత్త ట్రెండ్ ను సృష్టిస్తూ ఉంటుంది. ఈ ఫ్యాషన్ క్వీన్ తాజాగా షేర్ చేసిన పిక్ నెట్టింట్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. కళ్ళు తిప్పుకోలేని అందంతో నెటిజన్ల దృష్టిని తనవైపుకు తిప్పేసుకుంటుంది. తాజాగా ఆమె షేర్ చేసిన పిక్ కు గంటల వ్యవధిలోనే లక్షల్లో…
కాజల్, సమంత, కియారా అద్వాణీ… ఎవ్వరైనా డోంట్ కేర్ అంటోంది రశ్మిక మందణ్ణా! ఇంతకీ, విషయం ఏంటి అంటారా? ‘సరిలేరు నీకెవ్వరు’ బ్యూటీ తనకు దక్షిణాదిలో సరి వచ్చే వారెవరూ లేరంటూ ఇన్ స్టాగ్రామ్ లో దూసుకుపోతోంది. ప్రస్తుతం రశ్మిక ఇన్ స్టా ఫాలోయర్స్ సంఖ్య, అక్షరాలా… 19.2 మిలియన్లు! అంటే, కోటి 92లక్షలు… దాదాపు రెండుకోట్ల మంది అభిమానులతో రశ్మిక సౌత్ బ్యూటీస్ లో టాప్ స్టార్ గా మారిపోయింది. ఇంత కాలం కాజల్ అగర్వాల్…
అల్లు కుటుంబం నుంచి నాలుగవ తరం కూడా సినిమా ఎంట్రీకి సిద్ధంగా ఉందనే వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. లెజండరీ నటుడు అల్లు రామలింగయ్య, అల్లు అరవింద్, అల్లు అర్జున్ ల తరువాత ఇప్పుడు బన్నీ కూతురు అల్లు అర్హా టాలీవుడ్ లో అడుగు పెట్టబోతున్నట్లు కనిపిస్తోంది. అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ ఓ స్టార్ హీరోయిన్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతోందట. ప్రస్తుతం సమంత “శాకుంతలం” అనే చిత్రంలో నటిస్తోంది. గుణశేఖర్ దర్శకత్వంలో ఈ…
మొన్నటి వరకూ సమంత టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణించింది. పెళ్ళి తర్వాత కూడా క్రేజీ ప్రాజెక్ట్స్ చేసిన సమంత కొంతకాలంగా ఆచితూచి అడుగులు వేస్తోంది. ఇప్పుడైతే విజయ్ సేతుపతి తమిళ చిత్రంతో పాటు, పాన్ ఇండియా మూవీ ‘శాకుంతలం’ మాత్రమే చేస్తోంది. దాంతో సమంత స్థానాన్ని పూజా హెగ్డే రీ ప్లేస్ చేసేసిందని సినీజనం అంటున్నారు. ఇప్పటికే ఈ పొడుగు కాళ్ళ సుందరి చేతిలో తెలుగుతో పాటు హిందీ, తమిళ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి.…
సౌత్ బ్యూటీ సమంతా అక్కినేని తన అభిమానులను సూపర్ క్యూట్ ఫోటోతో ట్రీట్ చేసింది. ఆమె తల్లి తీసిన ఈ ఫొటోలో సామ్ సూపర్ గ్లోయింగ్ గా మెరిసిపోతోంది. ఆ మెరుపుకు ఆమె ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ పిక్ ఇప్పుడు నెట్టింట్లో తెగ చక్కర్లు కొట్టేస్తోంది. సామ్ తన ఫిట్నెస్ పై బాగా శ్రద్ధ తీసుకుంటూ ఉంటుంది. దానికోసం ఆమె యోగా నుండి హెవీ వెయిట్ లిఫ్టింగ్ వరకు దేన్నీ వదలదు. ఇక సామ్ కు…
స్టార్ హీరోయిన్ సమంత ఇప్పటి వరకూ స్ట్రయిట్ హిందీ చిత్రంలో నటించలేదు. గత కొన్నేళ్ళుగా ఆమెకు బాలీవుడ్ ఆఫర్స్ వస్తున్నా సున్నితంగా తిరస్కరించింది. కానీ హిందీ వెబ్ సీరిస్ ‘ఫ్యామిలీ మ్యాన్ 2’లో ఆమె నటించడం, దానికి దేశ వ్యాప్తంగా విశేష ఆదరణ లభించడంతో ‘సమంత మనసు మార్చుకుంటోందా?’ అనే అనుమానం వ్యక్తం అవుతోంది. ఏ నటుడు, నటి అయినా… ఉన్నచోటనే ఆగిపోవాలని అనుకోరు. అవకాశం దొరకాలే కానీ తమ ప్రతిభను మరింత ఎక్కువ మంది ముందు…
ఓటీటీ, వెబ్ సిరీస్… ఇప్పుడు ఈ పదాలు స్టార్ హీరోలు, హీరోయిన్స్ కు కూడా ఫేవరెట్స్ గా మారాయి. మరీ ముఖ్యంగా, సీనియర్ హీరోయిన్స్ కి పెద్ద తెరపైన కన్నా చిన్న తెరపైన డిజిటల్ మీడియాలో సత్తా ఉన్న పాత్రలు లభిస్తున్నాయి. అందుకే, ఈ మధ్య కాలంలో వరుసగా కాజల్, తమన్నా, సమంత… ఇలా చాలా మంది వెబ్ బాట పట్టారు. సిరీస్ లలో సీరియస్ క్యారెక్టర్స్ తో యాక్టింగ్ ప్రావెస్ ప్రదర్శిస్తున్నారు… ‘ద ఫ్యామిలీ మ్యాన్…