సమంతకు చుక్కలు చూపిస్తోందెవరు!?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సోమవారం పదకొండు గంటలు అయ్యిందో లేదో… స్టార్ హీరోయిన్ సమంత తన ఇన్ స్టాగ్రామ్ లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేస్తూ ‘You know what this is ?’ అంటూ పోస్ట్ పెట్టింది. ప్రేమ గురించి సమంత ఒక్క మాట మాట్లాడినా అలర్ట్ అయిపోతున్న ఆమె ఫ్యాన్స్ ఆ పోస్ట్ లోని ఫోటోలన్నీ ఒకదాని తర్వాత ఒకటిగా చూసుకుంటూ వెళ్ళాక… ఆ కామెంట్ వెనక తత్త్వం ఏమిటనేది చివరి వీడియోతో బోధపడింది.
ఇటీవల సమంత తన ఇంటికి ఓ కుక్కపిల్లను తెచ్చుకుంది. దానికి సాషా అనే పేరు పెట్టింది. కొత్తగా సమ్ము జీవితంలోకి ప్రవేశించిన సాషా ఆమెను క్షణం కూడా తీరికగా కూర్చోనివ్వడం లేదు, నిల్చోనివ్వడం లేదు. ఆ మధ్య ఒక రోజు తెగ ఇబ్బంది పెట్టేసిన సాషా ఇప్పుడు సమంత వేసుకున్న లాంగ్ డ్రస్ ను పట్టుకుని తెగ లాసేసింది. అయితే… ఇదంతా సాషా తన పట్ల చూపుతున్న ప్రేమే అంటోంది సమ్ము. సాషా చేస్తున్న చిలిపిపనులను వీడియోగా తీసి అందమైన కాప్షన్ లో పోస్ట్ చేసింది.
Also Read
- Vijay Deverakonda: విజయ్ దేవరకొండతో సుకుమార్ సినిమా లేనట్టేనా? అసలు కథ ఇదేనా!
- Kannada Beauties : టాలీవుడ్ అంతా కన్నడ భామల వెనుకే!
- The Paradise: నాని అతిపెద్ద రిస్క్.. 'ది పారడైజ్' బ్రేక్ ఈవెన్ సాధ్యమేనా? ట్రేడ్ లెక్కలు ఇవే!
- Ram Charan: మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. రామ్ చరణ్ చేతికి రాడ్స్ తొలగింపు.. సెట్స్‌పైకి రీఎంట్రీ ఎప్పుడంటే?
ఇదిలా ఉంటే… చిన్నప్పటి నుండీ వాల్డ్ డిస్నీ మూవీస్ ను ఇష్టపడుతూ పెరిగిన సమంతకు అందులోని బ్యూటిఫుల్ ప్రిన్సెస్ క్యారెక్టర్స్ చేయాలన్నది చిరకాల కోరికట. ప్రస్తుతం నటిస్తున్న ‘శాకుతలం’ కూడా అలాంటి పాత్రేనంటోంది సమంత. అంతేకాదు… ప్రకృతిని, పశుపక్షాదులను ఇష్టపడే సమంతకు శకుంతల లాంటి పాత్ర లభించడం సమంజసం కూడా!
తాజావార్తలు
-
Cyclone Arnab: ‘సైక్లోన్ అర్నబ్’ పేరుతో వైరల్.. ఐఎండీ ఏం చెప్పిందంటే..!
-
LPG Cylinder: ఎల్పీజీ సిలిండర్ల డెలివరీ ఆగిపోతుందా? అక్టోబర్ 1 నుంచి మారనున్న నిబంధనలు..
-
Off The Record: వైసీపీ మేయర్ అభ్యర్థిగా ఆనం వారసుడా? అసలు కథ ఏంటి?
-
XI Jinping: ‘‘ AI మనుషుల కంట్రోల్లోనే ఉండాలి’’.. వైట్‌హౌజ్‌లో జిన్‌పింగ్ పిలుపు..
-
Vijay Deverakonda: విజయ్ దేవరకొండతో సుకుమార్ సినిమా లేనట్టేనా? అసలు కథ ఇదేనా!
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!