Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత లైఫ్ చెప్పాలంటే.. ఫ్యామిలీ మ్యాన్ 2 కు ముందు.. ఫ్యామిలీ మ్యాన్ 2 తరువాత అని చెప్పొచ్చు. ఈ సిరీస్ కు ముందు సామ్ అక్కినేని ఇంటి కోడలు, లేడి ఓరియెంటెడ్ మూవీస్ క్వీన్.. ఇక ఈ సిరీస్ తరువాత చెప్పాలంటే.. గొప్ప నటి, బోల్డ్ బ్యూటీ అని చెప్పుకొస్తారు.
Naga Chitanya: అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఇక సినిమాల కన్నా.. వ్యక్తిగతంగా చై గురించిన టాపిక్ నెట్టింట హాట్ టాపిక్ గా మారుతూ ఉంటుంది.
సమంత లీడ్ రోల్ ప్లే చేసిన ప్యాన్ ఇండియా మూవీ 'యశోద' నవంబర్ 11న విడుదలై సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ చిత్రాన్ని డిసెంబర్ 19న ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో విడుదల చేయాలని ప్లాన్ చేసారు. అయితే దీనికి సివిల్ కోర్టు అడ్డుకట్ట వేసింది.
Samantha: శుక్రవారం విడుదలైన సమంత ‘యశోద’ చిత్రానికి అన్ని ప్రాంతాల నుండి పాజిటివ్ టాక్ వస్తోంది. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో సరికొత్త కథను, ఆసక్తికరంగా తెరపై చూపించారని దర్శకులు హరి, హరీశ్ లను అందరూ ప్రశంసిస్తున్నారు. సమంత అయితే తన కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిందని ప్రతి ఒక్కరూ చెబుతున్నారు. ఈ సినిమాలో సరోగసీ ఫెర్టిలిటీ సెంటర్ లో సమంతతో పాటు కనిపించిన కల్పికా గణేశ్, దివ్య శ్రీపాద, ప్రియాంక శర్మ సైతం తమ మనసులోని భావాలను…
Samantha: టాలీవుడ్ హీరోయిన్ సమంత నటించిన యశోద నేడు థియేటర్ లో రిలీజ్ అయ్యి మంచి పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తోంది. హరి- హరీష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు.