Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత సంచలన నిర్ణయం తీసుకుందా..? అంటే నిజమే అని చెప్పుకొస్తున్నారు నెటిజన్లు. ప్రస్తుతం సామ్ మయోసైటిస్ అనే వ్యాధితో పోరాడుతున్న విషయం తెల్సిందే.
అమెజాన్ ప్రైమ్ కోసం ఒక వెబ్ సీరీస్ చేయడానికి వరుణ్ ధావన్, సమంతా రెడీ అవుతున్నారు. ‘రుస్సో బ్రదర్స్’ ప్రొడ్యూస్ చేస్తూ, షో రన్నర్స్ గా వ్యవహరిస్తున్న ‘సీటాడెల్’ అనే ఫ్రాంచైజ్ లో భాగంగా ఒక ఇండియన్ స్పై థ్రిల్లర్ సీరిస్ ని ప్లాన్ చేస్తున్నారు. ఈ సీరీస్ ని రాజ్ అండ్ డీకే డైరెక్ట్ చేస్తుండగా సమంతా, వరుణ్ ధావన్ మెయిన్ క్యారెక్టర్స్ ప్లే చేస్తున్నారు. జనవరిలో ఈ స్పై థ్రిల్లర్ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్…
Pia Bajpiee: స్టార్ హీరోయిన్ల నిజ జీవితం ఎవరికి తెలియనిది.. వారి విలాసవంతమైన భవనాలు, విందు భోజనాలు, లగ్జరీ లైఫ్ మాత్రమే అందరు చూస్తారు. కాలం, వారి వెనుక విషాదాలు ఎన్నో.. ఇక ఈ మధ్య హీరోయిన్లు అరుదైన వ్యాధుల బారిన పడుతుండడం అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది.
టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న సమంతా నటించిన లేటెస్ట్ మూవీ ‘యశోద’. కొంచెం గ్యాప్ తర్వాత థ్రిల్లర్ సినిమాతో ఆడియన్స్ ముందుకి వచ్చిన సామ్, ‘యశోద’ సినిమాలో వన్ మాన్ షో చేసింది. ఫస్ట్ డే మార్నింగ్ షో నుంచి హిట్ టాక్ రావడంతో, ‘యశోద’ సినిమా మంచి ఓపెనింగ్స్ ని రాబట్టింది. రిలీజ్ అయిన ఫస్ట్ వీకెండ్ కే బ్రేక్ మార్క్ టచ్ చేసిన ‘యశోద’ బయ్యర్స్ ని సేఫ్ జోన్…
Samantha: సమంత.. సమంత.. సమంత.. ఎక్కడ విన్నా సామ్ పేరు మారుమ్రోగిపోతుంది. లైమ్ లైట్ లో ఉన్నా.. డిమ్ లైట్ కు వెళ్లినా సామ్ సోషల్ మీడియా సెన్సేషన్. ఆమె గురించి ఏ వార్త వచ్చినా ఇట్టే వైరల్ గా మారుతోంది. ఇక గత కొన్నిరోజులుగా సామ్ మయోసైటిస్ వ్యాధితో పోరాడుతున్న విషయం తెల్సిందే.
సమంతా నటించిన లేటెస్ట్ లేడీ ఓరియెంటెడ్ సినిమా ‘యశోద’. ఇటివలే థియేటర్స్ లో విడుదలై మంచి టాక్ ని రాబట్టిన ఈ మూవీ, ఫస్ట్ వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ రీచ్ అయ్యింది. సర్రోగసీ కాన్సెప్ట్ పైన రూపొందిన ఈ మూవీ ప్రదర్శన ఆపేయాలంటూ ‘ఈవా’ హాస్పిటల్ వాళ్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ హాస్పిటల్ పేరుని సినిమాలో వాడారు, తమ బ్రాండ్ ని కించపరిచేలా సన్నివేశాలు ఉన్నాయి అంటూ ‘ఈవా’ హాస్పిటల్ యాజమాన్యం కోర్ట్ ని…
Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత లైఫ్ చెప్పాలంటే.. ఫ్యామిలీ మ్యాన్ 2 కు ముందు.. ఫ్యామిలీ మ్యాన్ 2 తరువాత అని చెప్పొచ్చు. ఈ సిరీస్ కు ముందు సామ్ అక్కినేని ఇంటి కోడలు, లేడి ఓరియెంటెడ్ మూవీస్ క్వీన్.. ఇక ఈ సిరీస్ తరువాత చెప్పాలంటే.. గొప్ప నటి, బోల్డ్ బ్యూటీ అని చెప్పుకొస్తారు.
Naga Chitanya: అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఇక సినిమాల కన్నా.. వ్యక్తిగతంగా చై గురించిన టాపిక్ నెట్టింట హాట్ టాపిక్ గా మారుతూ ఉంటుంది.
సమంత లీడ్ రోల్ ప్లే చేసిన ప్యాన్ ఇండియా మూవీ 'యశోద' నవంబర్ 11న విడుదలై సక్సెస్ ఫుల్గా రన్ అవుతోంది. ఈ చిత్రాన్ని డిసెంబర్ 19న ఓటీటీ ప్లాట్ఫామ్లో విడుదల చేయాలని ప్లాన్ చేసారు. అయితే దీనికి సివిల్ కోర్టు అడ్డుకట్ట వేసింది.