సౌత్ స్టార్ సామ్ తాజాగా ముంబైలో దర్శనమిచ్చింది. అక్కడ ఓ సెలూన్‌లో నుంచి బయటకు వస్తున్న సామ్ ను కెమెరాలో బంధించారు. సమంత పర్ఫెక్ట్ లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. క్యాజువల్ లుక్ లో టీ-షర్టుపై ప్రత్యేక సందేశంతో అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే ఈ పిక్ లో సామ్ ధరించిన షర్ట్ విలువ ఎంతో తెలిస్తే షాక్ అవ్వడం ఖాయం. ఎందుకంటే ఆ షర్ట్ దాదాపు ఒక సామాన్యుడి నెల జీతం……