ఇప్పుడు టాలీవుడ్ దృష్టి మొత్తం అక్కినేని ఫ్యామిలీ విషయంపైనే ఉంది. నాగ చైతన్యతో సమంత విడాకుల విషయం గత కొన్ని రోజులుగా ఎటూ తేలడం లేదు. ఇక పుకార్లకైతే కొదవే లేదు. అయితే ఆ పుకార్లకు తగ్గట్టుగానే చై, సామ్ ప్రవర్తన ఉండడం అక్కినేని అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. మీడియా దృష్టిని తప్పించుకోవడానికి సామ్ గత కొన్ని వారాలుగా హైదరాబాద్‌కు దూరంగా ఉంటోంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటుంది. కానీ రూమర్స్…