గత కొంతకాలంగా హెల్త్ ఇష్యూతో ఇబ్బంది పడుతున్న లేడీ సూపర్ స్టార్ సమంతా, ఇప్పుడిప్పుడే మళ్లీ షూటింగ్ కి అటెండ్ అవుతోంది. షూటింగ్ కోసం సెట్స్ కి అయితే సమంతా వెళ్తుంది కానీ తను ఇప్పుడు సెల్ఫ్ హీలింగ్ ప్రాసెస్ లో ఉందనే విషయం ఆమెని చూస్తే అర్ధం అవుతుంది. శాకుంతలం ట్రైలర్ లాంచ్ లో రుద్రాక్ష మాలని పట్టుకోని కూర్చున్న సమంతా, తాజాగా దిండిక్కల్ జిల్లాలోని పళని సుబ్రమణ్యస్వామి ఆలయం సందర్శించింది. ఈ ఆలయ మెట్ల మార్గం…