Samantha Ruthprabhu says Go big or go home: చివరిగా శాకుంతలం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సమంత రూత్ ప్రభు ప్రస్తుతానికి సినిమాలకి గ్యాప్ ఇచ్చి వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న సంగతి తెలిసిందే. కొన్నాళ్లపాటు కోయంబత్తూర్ ఈషా ఫౌండేషన్ లో ఆధ్యాత్మిక చింతనలో మునిగితేలిన ఆమె ఆ తర్వాత తన స్నేహితురాలు అనూష స్వామితో కలిసి ఇండోనేషియాలోని బాలికి వెళ్లి అక్కడ కొన్నాళ్లపాటు గర్ల్స్ ట్రిప్ ఎంజాయ్ చేసింది. అయితే ఆమె హీరోయిన్ గా…