బాలీవుడ్ లో డిసెంబర్ 1న బాక్సాఫీస్ వార్ భారీగా జరగబోతుంది. సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేస్తున్న అనిమల్ సినిమా… మేఘ్నా డైరెక్ట్ చేస్తున్న సామ్ బహదూర్ సినిమాలు ఒకే రోజు రిలీజ్ కి రెడీ అయ్యాయి. విక్కీ కౌశల్ హీరోగా నటించిన సామ్ బహదూర్ సినిమా అనౌన్స్మెంట్ రోజునే రిలీజ్ డేట్ కూడా ప్రకటించేసారు కానీ అనిమల్ మాత్రం ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడి డిసెంబర్ 1న ఆడియన్స్ ముందుకి రానుంది. ఇప్పటికే అనిమల్…
‘ఉరి’, ‘సర్దార్ ఉద్ధమ్’ లాంటి చిత్రాలతో మంచి విజయాలు అందుకున్నాడు యంగ్ హీరో విక్కీ కౌశల్. ఒక యాక్టర్ గా చాలా ఎవాల్వ్ అయిన విక్కీ కౌశల్… సర్దార్ ఉద్దమ్ తర్వాత మరో బయోపిక్ సినిమాతో ఆడియన్స్ ముందుకి రాబోతున్నాడు. డిసెంబర్ 1న ఆడియన్స్ ముందుకి ‘సామ్ బహదూర్’ సినిమాతో రానున్నాడు విక్కీ కౌశల్. ‘మేఘ్నా గుల్జార్’ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ‘సాన్య మల్హోత్ర’, ‘ఫాతిమా సన షేక్’ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఫస్ట్ లుక్…