Salman Khan: మళ్లీ సల్మాన్‌ఖాన్‌కు బెదిరింపులు.. క్షమాపణ చెబుతారా.. రూ.5 కోట్లు ఇస్తారా..?
- సల్మాన్ ఖాన్‌కు మరోసారి బెదిరింపులు..
- సల్మాన్‌ను చంపుతామంటూ బిష్ణోయ్ గ్యాంగ్ పేరుతో ముంబై పోలీసులకు మెసేజ్..
- చంపకుండా ఉండాలంటే క్షమాపణ చెప్పాలి.. లేదంటే రూ.5 కోట్లు ఇవ్వాలని డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Salman Khan: మహారాష్ట్ర మాజీమంత్రి బాబా సిద్దిఖీ హత్య తర్వాత బాలీవుడ్ యాక్టర్ సల్మాన్‌ఖాన్‌కు వరుసగా హత్య బెదిరింపులు వస్తుండటం తీవ్ర కలకలం రేపుతోంది. తాజాగా లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పేరుతో మరోసారి ముంబై పోలీసు ట్రాఫిక్ కంట్రోల్‌రూమ్‌కు చెందిన వాట్సప్ నంబరుకు సోమవారం అర్థరాత్రి తర్వాత ఈ బెదిరింపులతో కూడిన ఓ మెసేజ్ వచ్చింది. అందులో సల్మాన్‌కు దుండగులు రెండు ఆప్షన్స్ ఇచ్చినట్లు వారు తెలిపారు. ఆ సందేశంలో తాను లారెన్స్ బిష్ణోయ్ సోదరుడిని.. సల్మాన్‌ఖాన్ ప్రాణాలతో ఉండాలంటే అతడు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలి. లేకపోతే రూ.5 కోట్లు ఇవ్వాలన్నారు. అలా జరగకపోతే మేం అతడిని చంపేస్తామని వార్నింగ్ మెసేజ్‌లో ఉందని పోలీసు వర్గాలు వెల్లడించాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఈ సందేశంపై విచారణ కొనసాగిస్తున్నారు.
Read Also: NBK 109 : బాలయ్య సినిమాకి కొత్త తలనొప్పి.. 5 కోట్ల నష్టం?
Also Read
- Minister Rekha Arya Files FIR Against Husband: ఇతర మహిళలతో సంబంధాలు.. భర్తపై ఫిర్యాదు చేసిన మంత్రి.. అసలేం జరిగింది?
- Consumer Court: రూ.2 కోసం కక్కుర్తి పడితే రూ.1.06 లక్షల వాత!
- Special Summary Revision: SIR వివాదం మధ్య ఈసీ కీలక నిర్ణయం.. 17 రాష్ట్రాల్లో ఓటరు జాబితాల సవరణకు ఆదేశాలు!
- Jio Recharge: యూజర్లకు జియో షాక్.. రీఛార్జ్ ధరల పెరిగే ఛాన్స్..!
కాగా, గతంలోనూ పలుమార్లు బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి నటుడు సల్మాన్ ఖాన్ కు బెదిరింపులు వచ్చాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో సల్మాన్ నివాసం ఉంటున్న బాంద్రాలోని గెలాక్సీ అపార్ట్‌మెంట్ దగ్గర ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరిపారు. అంతకుముందు పన్వేల్ ఫామ్‌హౌస్‌లోకి చొరబడేందుకు మరి కొందరు యత్నించారు.. ఇలా పలుమార్లు సంఘటనలను పోలీసులు దృష్టిలో పెట్టుకుని ఆయనకు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.
తాజావార్తలు
-
TDP, Jana Sena, BJP Candidates List: కూటమి సీట్ల పంపకం ఖరారు..! 17 కార్పొరేషన్లు.. 106 మున్సిపాలిటీలు.. ఏ పార్టీకి ఎక్కడంటే?
-
TG Safe Raids : ఈగలు, ఎలుకల మధ్య స్వీట్ల తయారీ.. 2,480 కిలోలు ధ్వంసం..
-
Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
-
OTR : బాల్కొండ టికెట్ నాదే.. ఇంచార్జ్ ముందే ఓపెన్‌గా ప్రకటించిన మానాల మోహన్ రెడ్డి
-
OTR: ఆ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ లో కూటమిలో విభేదాలకు కారణం అవుతున్నాయా?
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!