Home
Salaar
Salaar News
-
మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ పొందుతోన్న శ్రుతిహాసన్
ప్రభాస్ పాన్ ఇండియా సినిమా ‘సలార్’ లో శ్రుతిహాసన్ కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే.. కేజీఎఫ్ ఫ్రేమ్ ప్రశాంత్ నీల్ రూపొందిస్తున్న ఈ చిత్రంలో యాక్షన్ సీన్స్ ఎక్కువగా ఉండనున్నాయి. ఇప్పటికే ప్రభాస్ దానికోసం చాలానే కసరత్తులు చేశారు. అయితే ప్రభాస్ సరసన నటించే శ్రుతిహాసన్ కు సైతం ఫైటింగ్ సీన్స్ కు స్కోప్ ఉందట.. దీనిపై ఆమె కూడా మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ పొందుతోందని తెలుస్తోంది.. చాలా అనుభవం కలిగిన ట్రైనర్స్ మధ్య శ్రుతి… -
సలార్ అప్డేట్ : రాజమనార్ వచ్చేశాడు !
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ “సలార్”. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న యాక్షన్ డ్రామా “సలార్”. ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరగండూర్ నిర్మించారు. కన్నడ, తెలుగు భాషలలో ఏకకాలంలో చిత్రీకరించబడిన ఈ చిత్రం హిందీ, తమిళం, మలయాళంలో కూడా డబ్ చేయబడుతుంది. రవి బస్రూర్ సంగీతం సమకూర్చగా, సినిమాటోగ్రఫీ భువన్ గౌడ నిర్వహిస్తున్నారు. భారీ గ్యాంగ్ స్టర్ మూవీ “సలార్”లో ప్రముఖ… -
‘సలార్’ డేట్ ను కబ్జా చేసిన ‘కేజీఎఫ్ -2’!
కన్నడ రాకింగ్ స్టార్ యశ్ ‘కేజీఎఫ్ -2’ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించిన వెంటనే టాలీవుడ్, శాండిల్ వుడ్ లో రకరకాల ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుపుకుంటున్న ‘కేజీఎఫ్ -2’ను ఏకంగా ఏడెనిమిది నెలలు వాయిదా వేసి, 2022 ఏప్రిల్ 14న రిలీజ్ చేయాల్సిన అవసరం ఏమిటనేది ఒకటి కాగా, ఆ రోజున ‘కేజీఎఫ్ -2’ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్ నిర్మిస్తున్న ‘సలార్’ మూవీని విడుదల చేస్తానన్న ఇప్పటికే ప్రకటించారు.… -
“సలార్” అప్డేట్ : రేపు “రాజమన్నార్” రాబోతున్నాడు !
“సలార్” సినిమా ప్రమోషన్లను స్టార్ట్ చేసింది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హై ఆక్టేన్ యాక్షన్ ఎంటర్టైనర్ నుండి అప్డేట్ వచ్చింది. సినిమాలో నుంచి “రాజమన్నార్” అనే పాత్రను రేపు ఉదయం 10:30 గంటలకు పరిచయం చేయబోతున్నట్టు వెల్లడించారు. అయితే ఈ చిత్రంలో “రాజమన్నార్” ఎవరో ఊహించడం ప్రారంభించారు. కొంతమంది అది జగపతి బాబు పాత్ర అయ్యి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఇక సినిమా షూటింగ్ విషయానికొస్తే… “సలార్”లో మేజర్… -
వీడియో లీక్ : షూటింగ్ లో ప్రభాస్ ఇలా..!
“బాహుబలి”, “సాహో” తరువాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ భారతీయ నిర్మాణ సంస్థలలో అత్యంత డిమాండ్ ఉన్న నటులలో ఒకరిగా మారారు. ప్రభాస్ ప్రస్తుతం యాక్షన్ డ్రామా “సలార్” సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. “కేజీఎఫ్” ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. శృతి హాసన్ ఈ చిత్రంలో ప్రభాస్ తో రొమాన్స్ చేస్తోంది. ప్రభాస్ తో శృతి కలిసి పని చేయడం ఇదే మొదటిసారి. తాజాగా “సలార్” సెట్స్ నుండి… -
ప్రభాస్ “సలార్”లో విలన్ అతనేనా ?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, శృతి హాసన్ జంటగా నటిస్తున్న యాక్షన్ డ్రామా “సలార్”. ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరగండూర్ నిర్మించారు. కన్నడ, తెలుగు భాషలలో ఏకకాలంలో చిత్రీకరించబడిన ఈ చిత్రం హిందీ, తమిళం, మలయాళంలో కూడా డబ్ చేయబడుతుంది. రవి బస్రూర్ సంగీతం సమకూర్చగా, సినిమాటోగ్రఫీ భువన్ గౌడ నిర్వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ “కెజిఎఫ్” ఫేమ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది. భారీ గ్యాంగ్ స్టర్… -
“సలార్” నుంచి బిగ్ అనౌన్స్మెంట్… ఎప్పుడంటే ?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, “కేజిఎఫ్” ఫేమ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ “సలార్” మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 14న విడుదల చేయబోతున్నట్టుగా మేకర్స్ చాలాకాలం క్రితమే ప్రకటించారు. మధ్యలో కరోనా సెకండ్ వేవ్ అడ్డు తగిలినప్పటికీ ప్రభాస్ “సలార్” సినిమా కోసం కేటాయించిన డేట్స్ కు మాత్రం ఎలాంటి… -
“సలార్” విలన్ కోసం స్పెషల్ సెట్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ “కెజిఎఫ్ ఫేమ్ ఫిల్మ్ మేకర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న అండర్ వరల్డ్ యాక్షన్ థ్రిల్లర్ “సలార్”తో రాబోతున్నారు. శృతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం 2022 ఏప్రిల్ 14న థియేట్రికల్‌గా విడుదల అవుతుందని “సలార్” మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం “సలార్” బృందం ప్రధాన విలన్ ఇంటిని అంటే భారీ సెట్‌ను నిర్మిస్తోంది. ఈ సెట్లో ప్రభాస్‌పై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించాలని మేకర్స్… -
హైదరాబాద్ కు తిరిగొచ్చేసిన ప్రభాస్… స్పెషల్ లుక్ లో !!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ జూలై 21న తిరిగి హైదరాబాద్ కు వచ్చేశారు. ఇటలీ ట్రిప్ ముగించుకుని తాజాగా హైదరాబాద్ చేరుకున్న ప్రభాస్ కు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో రౌండ్లు వేస్తున్నాయి. ఆయన విమానాశ్రయం నుండి బయటకు వెళ్తున్న వీడియో వైరల్ అవుతోంది. శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి బయటికి వెళ్లేటప్పుడు ప్రభాస్ తన జుట్టును బీనితో కప్పినట్టు ఆ వీడియోలో కన్పిస్తోంది. ప్రభాస్ బ్లాక్ టీ షర్ట్, లేత గోధుమరంగు ప్యాంటు… -
‘సలార్’ ఇంటర్వెల్ యాక్షన్ ఎపిసోడ్ షూట్ కు సర్వం సిద్ధం!
పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ ‘రాధేశ్యామ్’ షూటింగ్ ను పూర్తి చేసి, ఇప్పుడు ‘ఆదిపురుష్, సలార్’ చిత్రాల చిత్రీకరణపై దృష్టి పెట్టాడు. ‘రాధేశ్యామ్’ను తెలుగు యువకుడు ‘జిల్’ రాధాకృష్ణ డైరెక్ట్ చేస్తుంటే, ‘ఆదిపురుష్’ను హిందీ దర్శకుడు ఓంరౌత్, ‘సలార్’ను కన్నడిగ అయిన ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తుండటం విశేషం. సో… ఈ మూడు పాన్ ఇండియా మూవీస్ ను మూడు భాషలకు చెందిన దర్శకులు హ్యాండిల్ చేస్తున్నారు. Read Also : ఈ మలయాళ హీరోకు…
తాజావార్తలు
-
Rowdy Janardhana: పార్ట్-1, పార్ట్-2 ట్రెండ్‌లో విజయ్ దేవరకొండ సినిమా?
-
NIMS Corruption : నిమ్స్‌లో అవినీతిపై ఉక్కుపాదం.. ఒకేసారి మూడు శాఖల తనిఖీలు!
-
World Record Century: 38 బంతుల్లో శతకం.. రికార్డు స్పష్టించిన తనీషా..
-
Chiranjeevi : నెట్‌ఫ్లిక్స్‌ను షేక్ చేయబోతున్న ‘చిరంజీవీస్ మెగావర్స్’!
-
YSRCP: పింఛన్ల పంపిణీపై వైసీపీ ఫిర్యాదు.. టీడీపీకి చెక్ పెట్టాలని డిమాండ్
ట్రెండింగ్
-
Scalp Care Tips : చలికాలంలో చుండ్రు వేధిస్తోందా? ఈజీ అండ్ నాచురల్ చిట్కాలతో చెక్ పెట్టండిలా
-
Ragi Biscuits: ఓవెన్ లేకుండానే ఇంట్లో కరకరలాడే ‘రాగి బిస్కెట్లు’.. ఇలా చేస్తే పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారంతే..!
-
Rice Flour Poori Recipe: ప్రతీసారి గోధుమ పిండి పూరీలేనా?.. ఈ ఫెస్టివల్ సీజన్లో సాఫ్ట్ బియ్యప్పిండి పూరీలు ట్రై చేయండి..
-
Remove Stubborn Stains: ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. బట్టలపై ఉండే ఎంతటి జిడ్డు, మొండి మరకలైనా ఇట్టే వదలాల్సిందే..!
-
Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?