వీడియో లీక్ : షూటింగ్ లో ప్రభాస్ ఇలా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
“బాహుబలి”, “సాహో” తరువాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ భారతీయ నిర్మాణ సంస్థలలో అత్యంత డిమాండ్ ఉన్న నటులలో ఒకరిగా మారారు. ప్రభాస్ ప్రస్తుతం యాక్షన్ డ్రామా “సలార్” సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. “కేజీఎఫ్” ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. శృతి హాసన్ ఈ చిత్రంలో ప్రభాస్ తో రొమాన్స్ చేస్తోంది. ప్రభాస్ తో శృతి కలిసి పని చేయడం ఇదే మొదటిసారి. తాజాగా “సలార్” సెట్స్ నుండి ప్రభాస్ వీడియో, కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. ఒక చిత్రంలో ప్రభాస్ నటుడు, కమెడియన్ ప్రభాస్ శ్రీనుతో కనిపిస్తారు. ఇక వీడియోలో షూటింగ్ లొకేషన్ లో ప్రభాస్ నడుస్తూ కన్పించాడు. ఆ వీడియో ప్రభాస్ లుక్ చూసిన అభిమానులు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.
Read Also : “ఆర్ఆర్ఆర్” టీం ఉక్రెయిన్ లోనే మరికొన్ని రోజులు!
Also Read
- Prabhas: మళ్ళీ ప్రభాస్‌తో మూవీ.. కన్మర్మ్ చేసిన టీజీ విశ్వప్రసాద్
- Maruthi: మళ్ళీ హోం గ్రౌండ్‌కి డైరెక్టర్ మారుతి?
- Vishwa Prasad : ‘ది రాజా సాబ్’ రిజల్ట్‌పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ షాకింగ్ కామెంట్స్.. అసలు తప్పు అక్కడేనట!
- DC on Onemore OTT : మరో ఓటీటీలోకి కనగరాజ్ గ్యాంగ్‌స్టర్ హిట్ ‘DC’.. ఎక్కడ, ఎప్పుడు చూడాలంటే?
ప్రస్తుతం మేకర్స్ ఓ మాస్ సాంగ్ ను షూట్ చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. ఈ పాటను చాలా గ్రాండ్‌గా చిత్రీకరించడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని, అందుకోసం సన్నాహాలు మొదలు పెట్టారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. “సలార్” కన్నడ, తెలుగు భాషలలో ఒకేసారి చిత్రీకరించబడుతోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం హిందీ, తమిళం, మలయాళంలో కూడా డబ్ చేయబడుతుంది. ఈ చిత్రంతో కన్నడ చిత్ర పరిశ్రమలో శృతి హాసన్ అరంగేట్రం చేస్తుంది. దీనిని హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై విజయ్ కిరగండూర్ నిర్మిస్తున్నారు. 14 జనవరి 2022న ఈ మూవీ భారీ ఎత్తున థియేటర్లలోకి రానుంది.
S H E R🦁 in #Salaar set's pic.twitter.com/GBKjjfHkeK
— Tirupati PRABHAS FC™ (@TirupatiPBFC) August 11, 2021
తాజావార్తలు
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!