లోకనాయకుడు కమల్ హాసన్ కూతురిగా సినీ కెరీర్ స్టార్ట్ చేసిన హీరోయిన్ శృతి హాసన్… తమిళ, తెలుగు, హిందీ భాషల్లో సినిమాలు చేసింది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలైతే చేసింది కానీ శృతి హాసన్ కి ఆశించిన స్థాయి స్టార్ స్టేటస్ మాత్రం రాలేదు. గబ్బర్ సింగ్ లాంటి ఇండస్ట్రీ హిట్ కొట్టినా శృతి హాసన్ కెరీర్ లో జోష్ రాలేదు. ఒకానొక సమయంలో పర్సనల్ లైఫ్ ఇష్యూస్ లో ఇరుక్కుపోయిన శృతి హాసన్ సినిమాలని కూడా…
Jagapathi Babu:టాలీవుడ్ సీనియర్ హీరో, విలన్ జగపతి బాబు ప్రస్తుతం సినిమాలకు కొద్దిగా గ్యాప్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఎప్పుడో కానీ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టని జగ్గూభాయ్ తాజాగా ఒక వీడియోను పోస్ట్ చేశాడు.
కేవలం అనౌన్స్మెంట్ తోనే ఇండియాని షేక్ చేసిన సినిమా ఏదైనా ఉందా అంటే అది ‘సలార్’మాత్రమే. KGF సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్ షేక్ చేసిన ప్రశాంత్ నీల్, ఇండియన్ బాక్సాఫీస్ కే ఒక కొత్త బెంచ్ మార్క్ సెట్ చేసిన బాహుబలి ప్రభాస్ కలిసి ఒక సినిమా చేస్తున్నారు అనగానే, ఆ సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆ అంచనాలకి తగ్గట్లే మేకర్స్ సలార్ సినిమాని అనౌన్స్ చేశారు. “An…
Vijay Devarakonda: లైగర్ సినిమా విజయ్ దేవరకొండ కెరీర్ ను ఏ రేంజ్ లో దెబ్బతీసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో ఆశలు, ఎన్నో కోట్లు పెట్టి తీసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది. ఈ సినిమాతో కోలుకోలేని దెబ్బ తిన్నాడు విజయ్. అలా ఆగిపోతే విజయ్ ఎలా వుంటాడు..
Prabhas Disappointing Fans : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు తీవ్ర నిరుత్సాహంలో ఉన్నారు. పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉంటున్నారని ఓ వైపు ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేశారు.