పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఇండియాలోనే బిగ్గెస్ట్ కమర్షియల్ సినిమాగా తెరకెక్కుతోంది ‘సలార్’. హోంబలే ఫిల్మ్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీపై ఆకాశాన్ని తాకే అంచనాలు అనౌన్స్మెంట్ నుంచే ఉన్నాయి. మోస్ట్ వయొలెంట్ మాన్… ఒక మనిషిని మోస్ట్ వయొలెంట్ అన్నారు అతని పేరు సలార్ అంటూ ప్రశాంత్ నీల్ ఈ మూవీపై అంచనాలు పెంచాడు. KGF డైరెక్టర్, బాహుబలి హీరో కలిస్తే బాక్సాఫీస్ లెక్కలు తారుమారు అవ్వడం గ్యారెంటీ అని…
ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో నెవర్ బిఫోర్ హైప్ ని అనౌన్స్మెంట్ తోనే క్రియేట్ చేసిన కాంబినేషన్ ప్రశాంత్ నీల్-ప్రభాస్ లది. ఈ ఇద్దరి కాంబినేషన్ లో అత్యంత భారీ బడ్జట్ తో ‘సలార్’ సినిమా తెరకెక్కుతోంది. సలార్ రిలీజ్ అయిన రోజు బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీ రాబోతోంది. లేటెస్ట్ అప్డేట్ ఒకటి సలార్ ఫ్యాన్స్‌ను తెగ టెంప్ట్ చేస్తోంది. కెజియఫ్ తర్వాత సలార్ మూవీని హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిస్తున్నాడు ప్రశాంత్ నీల్. ఇప్పటి…
Salaar: ఒక స్టార్ హీరో , ఒక స్టార్ డైరెక్టర్, ఒక స్టార్ నిర్మాణ సంస్థ కాంబో లో ఒక సినిమా వస్తుంది అంటే అభిమానులకు పండుగే అని చెప్పాలి. ఆ సినిమా మొదలైనప్పటి నుంచి రిలీజ్ అయ్యేవరకు అభిమానుల ప్రశ్నలకు మేకర్స్ సమాధానం చెప్తూ ఉండాలి.
ప్రభాస్ నుంచి మరో బాహుబలి లాంటి ప్రాజెక్ట్ రావాలంటే.. మళ్లీ రాజమౌళికే సాధ్యం అనే మాట ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరూ నమ్ముతారు. అయితే ఈసారి మాత్రం లెక్కల్ని తారుమారు చేస్తూ బాహుబలిని కొట్టేందుకు రెడీ అవుతున్నాయి ప్రభాస్ నెక్స్ట్ సినిమాలు. ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కె, స్పిరిట్. ఈ సినిమాలన్నీ నెవర్ బిఫోర్ బాక్సాఫీస్ రికార్డ్స్ ని క్రియేట్ చెయ్యడానికి ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాయి. ముఖ్యంగా మాస్ ప్రాజెక్ట్ సలార్ పై అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి. కెజియఫ్…
ఈ జనరేషన్ కి పాన్ ఇండియా అనే పదాన్ని పరిచయం చేసిన ప్రభాస్ నటిస్తున్న సినిమాలన్నింటిలో ‘సలార్’ మూవీ పై ఉన్నన్ని అంచనాలు వేరే ఏ సినిమాపై లేవు. బాట్ మాన్ సినిమాకి వాడిన టెక్నాలజీతో తెరకెక్కుతున్న ఎపిక్ యాక్షన్ డ్రామాని టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇందులో ప్రభాస్ డ్యూయెల్ రోల్ చేస్తున్నాడనే టాక్ ఉంది అందులో ఒక పాత్రలో భయంకరమైన నెగటివ్ షేడ్ లో కనిపించబోతున్నాడని అంటున్నారు. సలార్ మూవీని రెండు…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘సలార్’ మూవీ పై భారీ అంచనాలున్నాయి. కెజియఫ్ తర్వాత ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో ఆడియన్స్ లో హై ఓల్టేజ్ యాక్షన్ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. అయితే ఈ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఎన్నో ఇంట్రెస్టింగ్ రూమర్స్ వినిపిస్తునే ఉన్నాయి. ఈ మూవీలో ప్రభాస్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడని, తండ్రి కొడుకులుగా నటిస్తున్నాడని, రెండు పార్ట్స్ గా సినిమా తెరకెక్కుతుందని… ఇలా ఏవేవో రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ రూమర్స్…
Salaar: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా మారాడు.ప్రభాస్ నటిస్తున్న సినిమాల్లో సలార్ ఒకటి. కెజిఎఫ్ చిత్రంతో సెన్సేషన్ క్రియేట్ చేసిన ప్రశాంత్ నీల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా..
ఈ జనరేషన్ కి పాన్ ఇండియా అనే పదాన్ని పరిచయం చేసిన ప్రభాస్ ప్రస్తుతం మూడు సినిమలాని బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ లో షూటింగ్ చేస్తున్నాడు. ఆదిపురుష్ మూవీ షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకోని రిలీజ్ కి రెడీ అవుతోంది. ప్రభాస్ ఎన్ని సినిమాలు చేస్తున్నా ప్రభాస్ ఫాన్స్ తో పాటు సినీ అభిమానుల దృష్టి అంతా ఒక్క ప్రాజెక్ట్ పైనే ఉంది. అది KGF 1&2 సినిమాలతో ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేసిన…
ప్రభాస్ డార్లింగ్ కటౌట్‌కి ప్రశాంత్ నీల్ ఇచ్చే ఎలివేషన్ పై బాక్సాఫీస్ లెక్కలు మామూలుగా లేవు. మసి పూసుకోని మైనింగ్ ఏరియాలో ప్రభాస్ చేసే యాక్షన్ చూసేందుకు సినీ అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. KGF తర్వాత ప్రశాంత్ నీల్ చేస్తున్న హై ఓల్టేజ్ ప్రాజెక్ట్ ఇదే. సెప్టెంబర్ 28న సలార్ మూవీ రిలీజ్ కానుంది, ఈ సినిమాకు సెకండ్ పార్ట్ కూడా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అదే జరిగితే సలార్ సినిమా బాక్సాఫీస్ దగ్గర…