Home
Salaar
Salaar News
-
Salaar: రాసిపెట్టుకోండి.. ‘సలార్’ 2000 కోట్లు పక్కా!
బాహుబలి తర్వాత వచ్చిన సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాల నష్టాలను పూడ్చేందుకు… ప్రభాస్ ఫ్యాన్స్ దాహం తీర్చేందుకు… ఈ సినిమా ఒక్కటి చాలు అనేలా థియేటర్లోకి రాబోతోంది సలార్. అసలు సలార్ బడ్జెట్‌కు వసూళ్లకు పదింతల తేడా ఉంటుందని బల్లగుద్ది మరీ చెబుతున్నారు ఈ సినిమాలో నటించిన నటీ నటులు. తాజాగా.. కమెడియన్ సప్తగిరి, ఈ సినిమా బాక్సాఫీస్ వసూళ్లపై అప్పుడే ఓ అంచనాకు వచ్చేశాడు. ఖచ్చితంగా ఈ సినిమా 2 వేల కోట్లు వసూళ్లు చేస్తుందని… -
Vivek Agnihotri: ‘ద కశ్మీర్ ఫైల్స్’ డైరెక్టర్ సంచలన కామెంట్స్.. ప్రభాస్‌ని ఉద్దేశించేనా?
కొందరు దర్శకులకు అదేం పైత్యమో తెలీదు కానీ.. ఒక హిట్ కొట్టగానే, తమని తాము తోపు - తురుములని భావిస్తుంటారు. ఇక ఎవరి మీదైనా... -
Salaar – DJ Crossover: సలార్ రాఖీ భాయ్‌ని కలిస్తే ఇలా ఉంటుందా? ఇదెక్కడి మాస్ క్రాస్ ఓవర్ మావా?
Salaar – DJ Crossover video viral in social media: కేవలం ప్రభాస్ అభిమానులు మాత్రమే కాదు యావత్ భారత దేశవ్యాప్తంగా సినీ అభిమానులు అందరూ విపరీతంగా ఎదురుచూస్తున్న సినిమా ఏదైనా ఉందంటే అది సలార్ అని చెప్పక తప్పదు. ఎందుకంటే గతంలో ప్రశాంత్ నీల్ చేసిన కేజిఎఫ్ సిరీస్ దేశవ్యాప్తంగా సూపర్ హిట్‌గా నిలిచిన నేపద్యంలో సలార్ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. దానికి తోడు జగపతిబాబు, పృథ్వీరాజ్ సుకుమారన్, శృతిహాసన్ వంటి… -
Salaar: ఆల్ ఇండియా రికార్డ్.. నెం.1 హీరో
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ దెబ్బకు రికార్డులన్నీ కొట్టుకుపోయాయి. ప్రభాస్ కటౌట్‌కి ఒక మాస్ సినిమా పడితే ఎలా ఉంటుందో ఛత్రపతి సినిమాతో చూపించాడు రాజమౌళి. ఇక ఇప్పుడు అలాంటి కటౌట్‌తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తే.. ఎలా ఉంటుందో ప్రశాంత్ నీల్ చూపించబోతున్నాడు. అందుకు శాంపిల్‌గా సలార్ నిమిషంన్నర టీజర్ అని చెప్పొచ్చు. సలార్ టీజర్లో అసలు ప్రభాస్‌ను చూపించకుండానే సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఈ మధ్య కాలంలో ఇంత ఈగర్‌గా వెయిట్ చేసిన టీజర్… -
Salaar : సలార్ సినిమా కోసం భారీగానే ఖర్చు చేసిన ప్రశాంత్ నీల్..?
కెజిఎఫ్ సినిమా తో ప్రపంచ వ్యాప్తంగా భారీ క్రేజ్ ను సంపాదించాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఈయన ప్రస్తుతం పాన్ ఇండియా హీరో ప్రభాస్ హీరోగా సలార్ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.ఈరోజు సలార్ సినిమా టీజర్‌ను ఎంతో గ్రాండ్ గా విడుదల చేసారు.విడుదల అయిన సలార్ టీజర్ మ్యానియా మాములుగా లేదు..ఈ టీజర్ కోసం ఎన్నో రోజులుగా ఎదురు చూసారు ప్రభాస్ ఫ్యాన్స్. ఎట్టకేలకు సలార్ టీజర్ విడుదల కావడంతో ఫ్యాన్స్ ఎంతో ఖుషి గా… -
Salaar Teaser: సలార్ పార్ట్-1.. ‘సీజ్ఫైర్’ అంటే ఏంటో తెలుసా?
Do You Know What Is Ceasefire: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా కేజీయఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘సలార్’. పృథ్వీరాజ్ సుకుమార్, శ్రుతి హాసన్, జగపతి బాబు ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రభాస్ ఫాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన సలార్ టీజర్ ఈరోజు ఉదయం రిలీజ్ అయి.. సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. 1 నిమిషం 46 సెకన్ల పాటు సాగిన పవర్ఫుల్ యాక్షన్ టీజర్‌తో… -
Salaar Teaser: ‘సలార్’ టీజర్‌ను కేజీఎఫ్-2తో పోల్చుతున్న ఫాన్స్.. బాలేదంటూ..!
Fans Compares Prabhas Salaar Teaser vs KGF Chapter2 Teaser: అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ‘సలార్’ టీజర్ వచ్చేసింది. ఈరోజు ఉదయం 5.12 నిమిషాలకు టీజర్ రిలీజ్ అయింది. ఇప్పటివరకు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కనిపించిన మాస్ అవతారాలకు మించి.. ఈ సినిమాలో కనిపించనున్నారని తెలుస్తోంది. ‘బాహుబలి’తో పాన్ ఇండియా స్టార్ అయిన ప్రభాస్.. సలార్ మూవీతో మరోసారి భారతీయ సినీ ఇండస్ట్రీని షేక్ చేసేందుకు సిద్ధమయినట్లుగా టీజర్ చూస్తే అర్థమవుతుంది. అయితే… -
Salaar Teaser : ‘సలార్’ టీజర్ వచ్చేసింది..ఏం మాస్ రా మామా.. డార్లింగ్ ఫ్యాన్స్ కు పూనకాలే..
పాన్ ఇండియా హీరో ప్రభాస్‌తో కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన సలార్ సినిమాపై అంచనాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఎన్నో అంచనాలతో విడుదలైన ఆదిపురుష్ విఫలం చెందడంతో సలార్‌పై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి.ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.. కేజీఎఫ్ 1, కేజీఎఫ్ 2లతో ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపిన దర్శకుడు ప్రశాంత్ నీల్. ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ సలార్ సినిమా తెరకెక్కించాడు.. ఊరమాస్ లుక్ లో ప్రభాస్ కనిపిస్తుండటం తో ఫ్యాన్స్… -
Salaar Teaser Memes: ఇండియన్ బాక్సాఫీస్‌పై దండయాత్రకు సమయం ఆసన్నమైంది.. సలార్ టీజర్ తుఫాన్ కోసం వెయిటింగ్!
Funny Memes Goes Viral on Prabhas Salaar Teaser: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ సినిమా ‘సలార్’. ఈ సినిమాను హోంబలే ఫిలింస్ పతాకంపై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకొంటున్న సలార్ సినిమా సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా విడుదలకు సమయం దగ్గరపడుతుండడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ మొదలెట్టింది. ఈ క్రమంలోనే సలార్ టీజర్‌కు డేట్ ఫిక్స్ చేసారు.… -
Salaar Movie Updates: సలార్ టీజర్‌పై ఇంట్రెస్టింగ్ అప్డేట్.. అభిమానులకు పండగే ఇగ!
Prabhas, Prashanth Neel Movie Salaar Teaser Latest Updates: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సినిమా ‘సలార్’. ఈ సినిమాలో శ్రుతి హాసన్ కథానాయిక కాగా.. జగపతి బాబు, ఈశ్వరీ రావు, శ్రియా రెడ్డి తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సలార్ సినిమాను హోంబలే ఫిలింస్ పతాకంపై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్నారు. భారీ అంచనాలతో తెరకెక్కిన ఈ చిత్రంపై పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా…
తాజావార్తలు
-
Keerthy Suresh: విమానంలో కీర్తి సురేశ్‌తో తాగుబోతు రచ్చ!
-
Ilhan Omar: సోదరుడితో పెళ్లి ఆరోపణలు.. అమెరికా ఎంపీ ఇల్హాన్ ఒమర్‌పై విచారణ!
-
Piyush Goyal : వికసిత్ భారత్ సాధనలో తెలంగాణ కీలక పాత్ర పోషించాలి
-
OTR: ఎమ్మెల్సీ ఎన్నికలపై కేటీఆర్, హరీష్ రావు మాస్టర్ ప్లాన్! BRS వ్యూహం ఏంటి?
-
OTR : యనమల ఫ్యామిలీలో విభేదాలు.. తుని మున్సిపల్ ఎన్నికల్లో కూటమికి చిక్కులేనా?
ట్రెండింగ్
-
Scalp Care Tips : చలికాలంలో చుండ్రు వేధిస్తోందా? ఈజీ అండ్ నాచురల్ చిట్కాలతో చెక్ పెట్టండిలా
-
Ragi Biscuits: ఓవెన్ లేకుండానే ఇంట్లో కరకరలాడే ‘రాగి బిస్కెట్లు’.. ఇలా చేస్తే పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారంతే..!
-
Rice Flour Poori Recipe: ప్రతీసారి గోధుమ పిండి పూరీలేనా?.. ఈ ఫెస్టివల్ సీజన్లో సాఫ్ట్ బియ్యప్పిండి పూరీలు ట్రై చేయండి..
-
Remove Stubborn Stains: ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. బట్టలపై ఉండే ఎంతటి జిడ్డు, మొండి మరకలైనా ఇట్టే వదలాల్సిందే..!
-
Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?