బాహుబలి తర్వాత ఆర్ ఆర్ ఆర్, కేజీఎఫ్ సినిమాలు వెయ్యి కోట్లని రాబట్టిన చిత్రాలుగా నిలిచాయి. పాన్ ఇండియా బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించిన ఈ సినిమాల తర్వాత కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ కంబ్యాక్ సినిమాగా నిలిచిన ‘పఠాన్’ మూవీ కూడా వెయ్యి కోట్లు రాబట్టింది. ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర 500 కోట్లు రాబట్టిన జైలర్ సినిమా కంప్లీట్ రన్ లో 650-700 కోట్ల వరకూ రాబట్టే అవకాశం ఉంది కానీ వెయ్యి కోట్లు…
Tollywood: సినిమా పరిశ్రమ రోజు రోజుకు కొత్త రంగు పులుముకుంటుంది. ఒకప్పుడు ఉన్న విధంగా అయితే ఇప్పుడు లేదు అని చెప్పొచ్చు. కథలు, కథనాలు మారుతున్నాయి. ఆ కథలను స్వీకరించే ఆ ప్రేక్షకుల భావాలూ మారుతున్నాయి. ఇక హీరోలు కూడా మారుతున్నారు. మనం హీరో.. అలాంటి కథలే చేయాలి. విలన్స్ తో ఫైట్స్ చేయాలి..
సలార్ క్రేజ్ ఎలా ఉందో చెప్పడానికి ఈ ఒక్క పాట చాలు అని చెప్పొచ్చు. అప్పుడప్పుడు మేకర్స్ ఇచ్చే అప్డేట్స్ కంటే ఫ్యాన్ మేడ్ పోస్టర్స్, విజువల్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంటాయి. ఇప్పటికే సలార్ సినిమా పై ఎన్నో ఫ్యాన్ మేడ్ పోస్టర్స్, టీజర్, ట్రైలర్స్ ఉన్నాయి. ఇక ఇప్పుడు ఏకంగా సలార్ టైటిల్ సాంగ్‌ను కంపోజ్ చేసి వదిలారు ప్రభాస్ ఫ్యాన్స్. ఈ సాంగ్‌లో సలార్‌కు ఇచ్చిన ఎలివేషన్ మామూలుగా లేదు. ఎంతలా అంటే……
సలార్ టీజర్ సోషల్ మీడియాలో తుఫాన్ సృష్టించింది. రిలీజ్ అయిన 24 గంటల్లోనే 84 మిలియన్ వ్యూస్ తో పాత రికార్డులని సమాధి చేస్తూ కొత్త చరిత్రకి పునాది వేసింది. ఓవరాల్ గా అత్యధిక వ్యూస్ రాబట్టిన టీజర్ గా రికార్డ్ సృష్టించిన సలార్ సీజ్ ఫైర్ టీజర్ సినిమాపై అంచనాలని భారీగా పెంచేసింది. ప్రశాంత్ నీల్-ప్రభాస్ కలిసి సెప్టెంబర్ 28న చెయ్యబోయే విధ్వంసానికి ఒక శాంపిల్ గా బయటకి వచ్చిన టీజర్ నార్త్ సౌత్ అనే…
ప్రస్తుతం ప్రభాస్ బౌన్స్ బ్యాక్ అయ్యే సాలిడ్ సినిమా ఏదైనా ఉందా అంటే.. అది ‘సలార్’ మాత్రమేనని కాలర్ ఎగిరేసి మరీ చెబుతున్నారు రెబల్ స్టార్ ఫ్యాన్స్. ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ ఫిల్మ్ కావడంతో ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు పెరుగుతునే ఉన్నాయి. సెప్టెంబర్ 28న సలార్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. రిలీజ్‌కు ఇంకా 45 రోజులు మాత్రమే ఉంది. అంటే, సలార్ రాకకు మరో నెలన్నర మాత్రమే ఉంది. అయినా కూడా సలార్…
ఇప్పటి వరకు జరిగిన మాస్ జాతర వేరు, ఇప్పుడు జరగబోయే ఊరమాస్ జాతర వేరు అని చెప్పడానికి వచ్చేస్తున్నాడు సలార్ భాయ్. బాహుబలి తర్వాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌కు ఒక్క హిట్ పడితే చూడాలని వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. అది ఒక్క సలార్ సినిమాతోనే సాధ్యమవుతుందని గట్టిగా నమ్ముతున్నారు. అంతేకాదు, ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం ఒకవేళ సలార్‌కు ఏ మాత్రం హిట్ టాక్ పడినా బాక్సాఫీస్ బద్దలు కాదు, ఆ…
సోషల్ మీడియా షేక్ అయిపోవాలన్నా, సర్వర్లు క్రాష్ అయిపోవాలన్నా, ఒక్క ప్రభాస్ సినిమా అప్డేట్స్ ఉంటే చాలు అనేలా పోయిన రెండు నెలలు రచ్చ చేశారు డార్లింగ్ ఫ్యాన్స్. ఇక ఇప్పుడు ఈ నెల కూడా ప్రభాస్‌దే హవా అని చెప్పొచ్చు. జూన్‌లో ఆదిపురుష్ రిలీజ్ అయి వివాదంతో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక జూలైలో సలార్ టీజర్ బయటికొచ్చి సోషల్ మీడియా రికార్డులను తిరగ రాసింది. ఇక ఇప్పుడు ఆగష్టులో ఎన్ని సినిమాలు రిలీజ్ అయినా…
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శృతిహాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ ఏడాది ప్రారంభంలోనే వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి వంటి సినిమాలతో భారీ విజయాలను అందుకుంది.ఈ రెండు సినిమాలలో ఈ భామ తనదైన నటనతో ఎంతగానో అలరించి బ్లాక్ బస్టర్ విజయాలను సాధించింది. ఈ రెండు సినిమాల తరువాత ఈ భామకు వరుసగా అవకాశాలు రావడం ఖాయం అని అందరూ అనుకున్నారు.కానీ ఈ భామకు ఆశించిన విధంగా అవకాశాలు రాలేదు. ప్రస్తుతం ఈమె ప్రభాస్…
Salaar: యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న పాన్ ఇండియా సినిమాల్లో సలార్ ఒకటి. కెజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను హోంబాలే ఫిలిమ్స్ నిర్మిస్తుంది. ఇక ఈ చిత్రంలో ప్రభాస్ సరసన శృతిహాసన్ నటిస్తుండగా.. జగపతిబాబు,మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు.