Prithviraj Sukumaran: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ ఏడాది ఆదిపురుష్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయాడు. ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా భారీ నష్టాలను చవిచూసింది.
Nani: న్యాచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఏడాది దసరా లాంటి ఊర మాస్ ఎంటర్ టైనర్ తో వచ్చిన నాని.. ఇప్పుడు ప్యూర్ లవ్ స్టోరీతో వస్తున్నాడు. అదే హయ్ నాన్న. కొత్త దర్శకుడు శౌర్యవ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. వైరా ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తోంది. ఈ చిత్రంలో నాని సరసన మృణాల్ ఠాకూర్ నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా…
దళపతి విజయ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ లియో.. ఈ సినిమాకు లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు. మాస్టర్ సినిమా తర్వాత వీరిద్దరి కాంబోలో రూపొందుతోన్న ఈ భారీ బడ్జెట్ మూవీలో అర్జున్, సంజయ్‌దత్, త్రిష ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. కశ్మీర్ బ్యాక్‌డ్రాప్‌లో రివేంజ్ డ్రామాగా లియో మూవీ తెరకెక్కుతోంది.లియో సినిమాలో కమల్‌హాసన్, కార్తి మరియు సూర్య అతిథి పాత్రల్లో కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. లియో ట్రైలర్‌ను గురువారం మేకర్స్ రిలీజ్ చేశారు. యాక్షన్ అంశాలతో ఈ ట్రైలర్…
Prabhas: రోజురోజుకు టెక్నాలజీ పెరిగిపోతుంది. ఒకప్పుడు అభిమానం అంటే.. సైకిళ్ళపై అభిమాన హీరోల బొమ్మలు వేయించుకోనేవాళ్లు.. పేపర్ లో వచ్చే హీరోల బొమ్మలను కట్ చేసి.. ఇంట్లో తలుపులకు, అద్దాలకు అంటించుకొనేవాళ్లు.. ఏదైనా పండగ వస్తే.. నచ్చిన హీరోల ఫోటోలను గ్రీటింగ్ కార్డులుగా ఇచ్చేవాళ్లు.. ఇక ఇప్పుడు అలాంటివి లేవు. అంతా
ఇండియన్ బాక్సాఫీస్ ఇప్పటివరకు ఎన్నో క్లాష్ లు చూసి ఉండొచ్చు కానీ ఈ డిసెంబర్ 22న ప్రభాస్-షారుఖ్ మధ్య ఎపిక్ వార్ జరగబోతుంది. ఫామ్ లో ఉన్న షారుఖ్… ప్రశాంత్ నీల్ తో కలిసిన ప్రభాస్ ల మధ్య జరగనున్న ఈ బాక్సాఫీస్ యుద్ధంలో ఎవరు గెలుస్తారు అనే ఉత్కంఠ ప్రతి ఒక్కరిలో ఉంది. ఇండస్ట్రీ వర్గాలు, ట్రేడ్ వర్గాలు మాత్రం… ప్రభాస్-షారుఖ్ మధ్య క్లాష్ రాకూడదు అనుకుంటున్నారు కానీ అటు ప్రభాస్, ఇటు షారుఖ్ వెనక్కి…
Tollywood: టాలీవుడ్ లో ఈ మధ్య సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తోంది. ఒక సినిమా హిట్ అయినా, ప్లాప్ అయినా ఆ సినిమాకు సీక్వెల్ ప్రకటించి.. మొదటి కథకు.. ఈ కథకు సంబంధం లేకుండా సినిమాలు తీస్తున్నారు మేకర్స్. అసలు ఈ సీక్వెల్ కథ మొదలుపెట్టింది రాజమౌళి.
ఈ జనరేషన్ కి పాన్ ఇండియా పదాన్ని పరిచయం చేసిన ప్రభాస్… రెండో సినిమాకే రాజమౌళి అసలైన పోటీ అనే పేరు తెచ్చుకున్న ప్రశాంత్ నీల్ కలిసి చేస్తున్న సినిమా ‘సలార్’. రెండు పార్టులుగా తెరకెక్కుతున్న ఈ మూవీ నుంచి ఫస్ట్ పార్ట్ ‘సీజ్ ఫైర్’ సెప్టెంబర్ 28న రిలీజ్ కావాల్సి ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ లో డిలే కారణంగా సలార్ మూవీ సెప్టెంబర్ 28 నుంచి డిసెంబర్ 22కి వాయిదా పడింది. దాదాపు నెల…
కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ సాలిడ్ ఫామ్ లో ఉన్నాడు. బ్యాక్ టు బ్యాక్ రెండు వెయ్యి కోట్ల సినిమాలు ఇచ్చి తన కంబ్యాక్ ని హిస్టారికల్ మూమెంట్ గా మార్చేసాడు. బాలీవుడ్ క్రైసిస్ ఉన్న సమయంలో పఠాన్ సినిమాతో ప్రాణం పోసిన షారుఖ్ ఖాన్, జవాన్ సినిమాతో మాస్ ర్యాంపేజ్ ఏంటో చూపిస్తున్నాడు. ఒక స్టార్ హీరో ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఒకే ఇయర్ లో రెండు సార్లు వెయ్యి కోట్ల మార్క్ ని రీచ్…
Malavika Mohanan:మలయాళ బ్యూటీ మాళవిక మోహనన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మాస్టర్ సినిమాతో తెలుగు అభిమానులు కూడా తన వలలో వేసుకున్న ఈ బ్యూటీ వరుస సినిమాలను చేస్తూ స్టార్ హీరోయిన్ రేస్ లో ఉండడానికి గట్టి ప్రయత్నాలు చేస్తుంది.
Prabhas: అభిమానం ఒక్కసారి మొదలైందంటే ఆపడం చాలా కష్టం. ముఖ్యంగా తెలుగు అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్కసారి మనసులో పెట్టుకున్నారంటే చచ్చే వరకు వారిని వదిలిపెట్టరు. ఇక తమ అభిమాన హీరో గానీ, హీరోయిన్ గానీ కనిపిస్తే ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో చాలాసార్లు చాలా వీడియోలు చూసాం.