PVR Shares: గదర్ 2, జైలర్, డ్రీమ్ గర్ల్ 2, OMG 2 వంటి చిత్రాల కారణంగా స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారులు చాలా లాభపడ్డారు. నిజానికి సెప్టెంబర్ త్రైమాసికంలో పీవీఆర్ ఐనాక్స్ షేర్లు 25 శాతానికి పైగా పెరిగాయి.
Hanuman: ఒక్క సినిమా.. ఒకే ఒక్క సినిమా .. ప్రస్తుతం టాలీవుడ్ లో సంక్రాంతికి రిలీజ్ అవనున్న అన్ని సినిమాల భవిష్యత్తును మార్చేసింది. అదే సలార్. ప్రభాస్, శృతి హాసన్ జంటగా నటించిన ఈ సినిమాకు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నాడు.
Salaar: సలార్ సూపర్ హిట్ .. ప్రభాస్ ను మించిన హీరో లేడు.. కెజిఎఫ్ తరువాత ప్రశాంత్ నీల్ మరో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. వెయ్యి కోట్లు పక్కా.. థియేటర్ లో ప్రభాస్ ఎంట్రీ కేకలు.. అరుపులు.. అన్ని బావుంటే .. ఈరోజు ఇలాంటి మాటలే వినేవాళ్లం కదా.
Jagapathi Babu:విలక్షణ నటుడు జగపతిబాబు గురించి ప్రత్యేకంగా ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా మహిళలకు దగ్గరైన ఈ హీరో ప్రస్తుతం విలన్ గా, సపోర్టివ్ రోల్స్ తో ప్రేక్షకులను అలరిస్తున్నాడు.
Vivek Agnihotri: బాలీవుడ్ లో వివాదాస్పద డైరెక్టర్ ఎవరు అంటే టక్కున వివేక్ అగ్నిహోత్రి అనే పేరును చెప్పకు వచ్చేస్తారు అభిమానులు. ది కాశ్మీర్ ఫైల్స్ అనే వివాదస్పదమైన చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న వివేక్ అగ్నిహోత్రి..
Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు. ఈ ఏడాది ఆదిపురుష్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్ మెప్పించలేకపోయాడు. ఇక దీంతో అందరి చూపు అతని నెక్స్ట్ సినిమాలపైనే ఉంది. ముఖ్యంగా సలార్ పైనే ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.
కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ బ్యాక్ టు బ్యాక్ రెండు వెయ్యి కోట్ల సినిమాలతో ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఏ ఇండియన్ హీరోకి కలలో కూడా సాధ్యం కానీ రేర్ ఫీట్ ని సొంతం చేసుకున్న షారుఖ్ ఖాన్… ఒకే ఏడాదిలో మూడో వెయ్యి కోట్ల సినిమాని సాధించడానికి రాజ్ కుమార్ హిరానీతో కలిసి ‘డుంకి’ సినిమా చేస్తున్నాడు. ఈ ఏడాది డిసెంబర్ 22న ఆడియన్స్ ముందుకి రానున్న ఈ మూవీపై బాలీవుడ్ లో భారీ…
Salaar: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, శృతి హాసన్ జంటగా ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం సలార్. కెజిఎఫ్ లాంటి భారీ బ్లాక్ బస్టర్ అందించిన హోంబాలే సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఈ చిత్రం కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
ఇన్ని రోజులు ఓపిక పట్టాం.. ఇంకొన్ని రోజులు లేక రెండు మూడు నెలలు ఓపిక పట్టలేమా? అనే మైండ్‌సెట్‌తోనే ఉన్నారు ప్రభాస్ ఫ్యాన్స్ కానీ ఇంకొన్ని నెలలు సలార్‌ను మరిచిపోవాల్సిందేనని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. సెప్టెంబర్ 28 నుంచి పోస్ట్‌పోన్ అయిన సలార్… నవంబర్, డిసెంబర్ లేదా జనవరిలో రిలీజ్ అవడం పక్కా అనుకున్నారు. లేటెస్ట్ ఇన్వర్మేషన్ ప్రకారం ఇప్పుడు మరింత వెనక్కి వెళ్లినట్టు తెలుస్తోంది. సలార్ ఏకంగా సమ్మర్‌కు షిప్ట్ అయిందనే టాక్ వినిపిస్తోంది. అంతేకాదు..…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సాలిడ్ కంబ్యాక్ అయ్యే సినిమా ‘సలార్’ అని ఎప్పుడో ఫిక్స్ అయిపోయారు ప్రభాస్ ఫ్యాన్స్. కెజియఫ్ చాప్టర్ 2 చూసిన తర్వాత… ప్రశాంత్ నీల్ తమ హీరోకి ఇచ్చే ఎలివేషన్ ఎలా ఉంటుందోనని… ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా మాత్రం అనుకున్న సమయానికి రిలీజ్ అవడం లేదు. అన్ని అనుకున్నట్టుగా జరిగి ఉంటే.. వచ్చే వారంలో బాక్సాఫీస్ బద్దలై ఉండేది కానీ సెప్టెంబర్ 28 నుంచి పోస్ట్‌పోన్ అయిపోయింది సలార్.…