పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కలిసి చేసిన ఇండియాస్ బిగ్గెస్ట్ కమర్షియల్ సినిమా ‘సలార్’. డార్క్ సెంట్రిక్ థీమ్ తో తెరకెక్కిన ఈ మూవీ డిసెంబర్ 22న ఆడియన్స్ ముందుకి రావడానికి రెడీ అవుతోంది. బాహుబలి తర్వాత సరైన హిట్ కోసం చూస్తున్న ప్రభాస్ సలార్ సినిమాతో మరోసారి తన బాక్సాఫీస్ స్టామినా ఏంటో ప్రూవ్ చేయబోతున్నాడు. అనౌన్స్మెంట్ నుంచి భారీ హైప్ ని మైంటైన్ చేస్తున్న సలార్ సినిమా ట్రైలర్ రిలీజ్…
సలార్ గురించి ఎలాంటి అప్డేట్ బయటికొచ్చిన సోషల్ మీడియా షేక్ అయిపోతోంది. ఇప్పటి వరకు సలార్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌తో బిజీగా ఉన్నా ప్రశాంత్ నీల్.. ఇప్పుడు ప్రమోషన్స్ కోసం రంగంలోకి దిగాడు. అందుకే.. ఒక్కొక్కటిగా సలార్ నుంచి కొన్ని షాకింగ్ సీక్రెట్స్ బయటపెడుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా కథ ఇద్దరు స్నేహితుల గురించి అని హింట్ ఇచ్చేశాడు. ఇక ఇప్పుడు సలార్ గురించి ఇంకొన్ని విషయాలను వెల్లడించాడు. సలార్ సినిమా చేయాలనే ఆలోచన 15 ఏళ్ల…
ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర నమోదైన రికార్డ్స్ కి ఎండ్ కార్డ్ వేసి, కొత్త బెంచ్ మార్క్ సెట్ చేయడానికి సలార్ వస్తుంది. రెబల్ స్టార్ ప్రభాస్-పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న ‘సలార్’ సినిమా డిసెంబర్న 22న ఆడియన్స్ ముందుకి రానుంది. ప్రస్తుతం రిలీజ్ కానున్న సినిమాల్లో సలార్ మైంటైన్ చేస్తున్న హైప్, ఏ ఇండియన్ సినిమాకి లేదు. ప్రభాస్ ఫేస్ కూడా రివీల్ చేయకుండా కట్ చేసిన గ్లిమ్ప్స్ కి 24…
సెప్టెంబర్ 28 నుంచి డిసెంబర్ 22కి వాయిదా పడిన సలార్ సినిమా బాక్సాఫీస్ కన్నా ముందు సోషల్ మీడియాని రూల్ చేస్తుంది. మచ్ అవైటెడ్ సలార్ ట్రైలర్ డిసెంబర్ 1న రిలీజ్ కానుంది. ఈ ట్రైలర్ బయటకి వస్తే సలార్ రేంజ్ ఏంటో ఆడియన్స్ కి క్లియర్ గా అర్ధమవుతుంది. ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం “సలార్ లెక్కల్లో మార్పు ఉండదు.. ఓపెనింగ్స్ రికార్డుల్లో ఒక్కటి మిగలదు”… అని డిసెంబర్ 22 కోసం రోజులు లెక్కపెట్టుకుంటున్నారు అభిమానులు. అన్నీ…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కిన భారీ బడ్జట్ సినిమా సలార్ సెప్టెంబర్ 28న రిలీజ్ అవ్వడానికి రెడీగా ఉంది. సోషల్ మీడియా బజ్ ప్రకారం.. సెప్టెంబర్ 3 లేదా 7న సలార్ ట్రైలర్ బయటికొచ్చే ఛాన్స్ ఉంది కానీ మేకర్స్ నుంచి ఈ విషయంలో అఫీషియల్ అప్డేట్ మాత్రం లేదు. నిజానికి జులై 6న సలార్ టీజర్ బయటకి వచ్చి హవోక్ క్రియేట్ చేసిన 48 గంటల తర్వాత… సలార్…
ఈరోజు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇండస్ట్రీకి ఒక పాన్ ఇండియా స్టార్ ఉన్నాడు. కర్ణాటక నుంచి యష్, కిచ్చా సుదీప్, రిషబ్… మలయాళం నుంచి మోహన్ లాల్, పృథ్వీరాజ్, దుల్కర్ సల్మాన్… ఇక తమిళ్ గురించి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. కోలీవుడ్ సగం మంది హీరోలకి ఇతర ఇండస్ట్రీల్లో కూడా మంచి మార్కెట్ ఉంది. ఒకప్పుడు రీజనల్ సినిమాలు మాత్రమే ఎక్కువగా రిలీజ్ అయ్యేటప్పుడు ప్రభాస్ అనే ఒకరు బయటకి వచ్చి ఈ జనరేషన్ హీరోలందరికీ…
బాహుబలి తర్వాత ప్రభాస్‌కు ఒక్క సాలిడ్ హిట్ కూడా పడలేదు. సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలు డిసప్పాయింట్ చేశాయి. అందుకే.. ఈ మూడు సినిమాల ఆకలి తీర్చేందుకు.. ట్రిపుల్ రేట్ వడ్డీతో సహా ఇచ్చేందుకు వస్తోంది సలార్. సెప్టెంబర్ 28న బాక్సాఫీస్ పై దండయాత్ర చేయడానికి వస్తున్నాడు ప్రభాస్. దానికి ఇంకా నెల రోజుల సమయం ఉంది. కానీ ఈలోపు ట్రైలర్ విధ్వంసం సృష్టించబోతోంది. సలార్ ట్రైలర్‌ను సెప్టెంబర్ ఫస్ట్ వీక్‌లో 3 లేదా 7వ తేదీన…