Home
Salaar Scenes
Salaar Scenes News
-
Prabhas: చంపి సారీ చెప్పే ఫాంటసీ ఏంటయ్యా? వస్తాడు చంపుతాడు సారీ చెప్తాడు… రిపీటు
రెబల్ స్టార్ ప్రభాస్ సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కలిసి చేసిన సినిమా సలార్. రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ మూవీ నుంచి పార్ట్ 1 సీజ్ ఫైర్ థియేటర్స్ లో తాండవం చేస్తుంది. ప్రభాస్ ని ఛత్రపతి తర్వాత అంత ఇంటెన్స్ యాక్షన్ క్యారెక్టర్ లో చూసిన ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. ఇలాంటి ప్రభాస్ ని ఫ్యాన్స్ మిస్ అయ్యి చాలా కాలమే అయ్యింది. థియేటర్స్ లో సలార్ సినిమాని చూసిన… -
Bahubali Salaar: ఆ కటౌట్ కత్తి పడితే రిజల్ట్ ఈ రేంజులోనే ఉంటుంది…
ప్రస్తుతం సోషల్ మీడియాలో బాహుబలి ట్యాగ్ నేషనల్ వైడ్ ట్రెండ్ అవుతుంది. సలార్ ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేస్తుంటే ప్రభాస్ ని పాన్ ఇండియా స్టార్ గా మార్చిన బాహుబలి సినిమా ట్యాగ్ ట్రెండ్ అవ్వడం రెబల్ స్టార్ ఫ్యాన్స్ కి మరింత కిక్ ఇస్తుంది. బాహుబలి 2 ది కంక్లూజన్ సినిమాలో… బాహుబలి క్యారెక్టర్ ని కట్టప్ప పొడిచిన తర్వాత తుది శ్వాస వదులుతూ కూడా తన కత్తిని పట్టుకోని ప్రభాస్ రాజసం చూపిస్తాడు.… -
Salaar: సలార్ కాదు… దేవా కాదు… దేవరథ కాదు… ఇదే ప్రభాస్ క్యారెక్టర్ పూర్తి పేరు
రెబల్ స్టార్ ప్రభాస్ కి హిట్ టాక్ పడితే ఎలా ఉంటుందో ఇండియా మొత్తం పెద్ద కళ్ళు చేసుకోని చూస్తోంది. పాన్ ఇండియా బాక్సాఫీస్ రికార్డులకు వణుకు పుట్టిస్థూ కొత్త చరిత్ర రాస్తున్నాడు ప్రభాస్. అమలాపురం నుంచి అమెరికా వరకూ అన్ని సెంటర్స్ లో సలారోడి ఆగమనాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు సినీ అభిమానులు. సాహూ, రాధే శ్యామ్, ఆదిపురుష్ సినిమాల్లో మిస్ అయిన ప్రభాస్ ని ప్రశాంత్ నీల్ పర్ఫెక్ట్ గా ప్రెజెంట్ చేసాడు. ఆ కటౌట్… -
Salaar Overseas: 4 మిలియన్స్… ఈ రికార్డ్ టచ్ చేసే వాళ్లు ఉన్నారా? మళ్లీ ప్రభాస్ యే బ్రేక్ చేయాలా?
బాక్సాఫీస్ కి పూనకాలు తెప్పించే పనిలో ఉన్నాడు ప్రభాస్. కాటేరమ్మ రాలేదు అందుకే కొడుకుని పంపింది అనే డైలాగ్ తో గూస్ బంప్స్ ఇచ్చిన ప్రశాంత్ నీల్, సలార్ సినిమాతో మాస్ హిస్టీరియాని క్రియేట్ చేసాడు. అమలాపురం నుంచి అమెరికా వరకూ అన్ని సెంటర్స్ లో సలార్ సినిమా సెన్సేషనల్ ఓపెనింగ్స్ ని రాబట్టింది. ట్రేడ్ వర్గాల ప్రిడిక్షన్ ప్రకారం 170-180 కోట్ల వరల్డ్ వైడ్ ఓపెనింగ్ ని సలార్ రాబట్టిందని టాక్. ఫైనల్ రిపోర్ట్స్ హోంబలే… -
Megastar Tweet: మై డియర్ దేవా… బాక్సాఫీస్ కి సెగలు పుట్టించావ్ కంగ్రాట్స్
చిన్న సినిమాలు వచ్చినా, మంచి సినిమా అనే టాక్ వస్తే దాని గురించి ట్వీట్ చేయడం మెగాస్టార్ చిరంజీవికి ఉన్న అలవాటు. తన సినిమానా, తన ఫ్యామిలీ సినిమానా అనేది కాకుండా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏ హీరో నుంచి గుడ్ కంటెంట్ ఉన్న సినిమా వచ్చినా స్పందించేది హీరో చిరంజీవి. డిసెంబర్ 22న రిలీజైన రెబల్ స్టార్ ప్రభాస్ సలార్ మూవీ ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేస్తోంది. రిలీజ్ కి ముందు ఉన్న హైప్ కి… -
Salaar Dunki: “ఖాన్…సార్” అడ్డాలో ఎగిరిన డైనోసర్ జెండా
డిసెంబర్ 21న కింగ్ ఖాన్ నటించిన డంకీ, డిసెంబర్ 22న డైనోసర్ ప్రభాస్ నటించిన సలార్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అనగానే ఇండియాస్ బిగ్గెస్ట్ క్లాష్ జరగబోతుంది అనే మాట ఇండియా మొత్తం వినిపించింది. ఈ ఎపిక్ క్లాష్ గురించి చాలా మంది చాలా రకాలుగా అనుకున్నారు కానీ వార్ ని కంప్లీట్ గా వన్ సైడ్ చేసేసాడు ప్రభాస్. సలార్ సీజ్ ఫైర్ సినిమాతో షారుఖ్ ని ఓవర్ షాడో చేసేసాడు ప్రభాస్. షారుఖ్ ని… -
Salaar: ఇసుజు ఇంజన్… బుజ్జిగాడు డైలాగ్ ని నిజం చేసాడు
డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్… రెబల్ స్టార్ ప్రభాస్ ని ప్రెజెంట్ చేసినట్లు ఏ డైరెక్టర్ చూపించలేదేమో. సింపుల్ హీరోయిజం, సూపర్బ్ వన్ లైనర్ డైలాగ్స్, మాస్ కి కేరాఫ్ అడ్రెస్ లాంటి బాడీ లాంగ్వేజ్ ని చూపిస్తూ ప్రభాస్ ని చూపించాడు. ఏక్ నిరంజన్ బాగానే ఉంటుంది కానీ బుజ్జిగాడు సినిమా మాత్రం ఇంకో రకం. టిప్పర్ లారీ వెళ్లి స్కూటర్ ని గుద్దితే ఎలా ఉంటుందో తెలుసా అనే డైలాగ్ ని… -
NTR Neel: నీల్ అంకులం… ఎన్టీఆర్ అంకులం… ‘X’లో ట్రెండింగమ్
రెబల్ స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ సలార్ ఆడియన్స్ ముందుకి వచ్చేసింది. భారీ అంచనాలతో థియేటర్స్ లోకి వచ్చిన సలార్ సినిమా యునానిమస్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. ప్రభాస్-ప్రశాంత్ నీల్ కలిసి హిట్ కొడితే ఎలా ఉంటుందో మూవీ లవర్స్ చూస్తున్నారు. ఎలివేషన్స్, హ్యూజ్ యాక్షన్ ఎపిసోడ్స్, గూస్ బంప్స్ తెప్పించే సీన్స్ తో సలార్ సినిమాని నింపేసాడు ప్రశాంత్ నీల్. సలార్… -
Salaar Dinosar: మిస్సింగ్ డైనోసర్… ఆ ఒక్కటీ మిస్ అయ్యిందే
వరల్డ్ వైడ్‌గా ఉన్న గ్యాంగ్‌స్టర్స్ అంతా కలిసి… వాడెక్కడ అంటూ అరుస్తు టిన్నూ ఆనంద్‌ను టార్గెట్ చేశారు. ఏయ్.. సింపుల్ ఇంగ్లీష్, నో కన్ఫ్యూజన్.. Lion…Cheetah…Tiger… Elephant are Very Dangerous, But Not in Jurassic Park… because there is a ‘డైనోసర్’.. అంటూ టిన్నూ ఆనంద్ ఇచ్చిన ఎలివేషన్‌కు డిజిటల్ మీడియా రికార్డ్స్ అన్నీ చెల్లా చెదురు అయ్యాయి. సలార్ నుంచి వచ్చిన ఫస్ట్ టీజర్ ఇదే. దీని దెబ్బకు సోషల్ మీడియాలో… -
Prabhas Pruthviraj: పృథ్వీరాజ్ కొడుతుంటే ప్రభాస్ విజిల్ వేసాడు మావా… అరుపులే
ప్రశాంత్ నీల్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ రేంజులో ఉన్న కథతో… ఖాన్సార్ అనే కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేసాడు. ఈ ఖాన్సార్ ప్రపంచానికి యువరాజు వరదరాజ మన్నార్ అయితే కమాండర్ ఇన్ ఫోర్స్ ది వయొలెంట్ మ్యాన్ సలార్ ‘దేవరథ’. ఈ కమాండర్ అండ్ ప్రిన్స్ మధ్య బ్యూటిఫుల్ అండ్ ఎమోషనల్ ఫ్రెండ్షిప్ కి సెట్ చేసిన ప్రశాంత్ నీల్… కథని ఈ ఇద్దరి ఎమోషన్ పైనే నడిపించాడు. పృథ్వీరాజ్ కి కష్టం వస్తే… దుర్యోధనుడి కోసం…
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వయసులోనే పతకాలు.. ప్రధాని మోడీ వ్యాఖ్యలకు వైభవ్ రియాక్షన్ వైరల్!
-
కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..
-
How To Clean Tiles Lining: టైల్స్ మధ్య నల్లటి మురికి పేరుకుపోయిందా? ఈ క్లీనింగ్ చిట్కాలు పాటించండి
-
IND vs WI 4th T20: ఎన్నో మ్యాచ్‌లను గెలిపించాడు.. అతడు జట్టులో ఉండుంటే టీమిండియా గెలిచేది!
-
NSUI Protest: సీజేపీ ‘త్రివర్ణ యాత్ర’కు ముందు అర్ధరాత్రి ఢిల్లీలో హైవోల్టేజ్ డ్రామా..
ట్రెండింగ్
-
డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, పెర్ఫార్మన్స్.. ఐఫోన్ నుంచి గెలాక్సీ వరకు.. బెస్ట్ Foldable Phones ఇవే..!
-
కేవలం 25 కార్లే.. వచ్చీ రాగానే సేల్ అవుట్.! Jeep Wrangler Whitecap Mojito లాంచ్..
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!