అయిదేళ్ల పాటు సినిమాలకి దూరంగా ఉన్న షారుఖ్ ఖాన్ పఠాన్ సినిమాతో వెయ్యి కోట్లు కలెక్ట్ చేసి సాలిడ్ కంబ్యాక్ ఇచ్చాడు. ఈ సినిమాతో ఎన్ని ఏళ్ళు గడిచినా షారుఖ్ బాక్సాఫీస్ స్టామినా తగ్గదు అనే మాట ప్రూవ్ అయ్యింది. బాలీవుడ్ మొత్తం కింగ్ ఖాన్ బిగ్గెస్ట్ కంబ్యాక్ ఇచ్చాడు అంటూ కథనాలు రాశాయి. పఠాన్ సినిమా వచ్చిన ఆరు నెలలకే షారుఖ్ ఖాన్ జవాన్ సినిమాతో ఆడియన్స్ ముందుకి వచ్చాడు. ఈ మూవీ ఏకంగా 1152…
సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కలిసి చేసిన సినిమా సలార్. ఈ మూవీ నుంచి ఫస్ట్ పార్ట్ సీజ్ ఫైర్ ఈరోజు రిలీజ్ అయ్యింది. ఆల్మోస్ట్ అన్ని సెంటర్స్ నుంచి యునానిమస్ పాజిటివ్ టాక్ రావడంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. సీజ్ ఫైర్ కోసం సెప్టెంబర్ 28 నుంచి ఈగర్ గా వెయిట్ చేస్తున్న మూవీ లవర్స్ కి పూనకాలు తెప్పించే స్టఫ్ ని ఇచ్చాడు ప్రశాంత్…
సలార్… సుల్తాన్ ఏం అడిగినా ఇచ్చే వాడు, ఏం వద్దన్నా ధ్వంసం చేసే వాడు. ది కమాండర్ సలార్ గా ప్రభాస్ ని ప్రశాంత్ నీల్ ఆకాశానికి ఎత్తాడు. ప్రశాంత్ నీల్ మార్క్ ఎలివేషన్స్ కి ప్రభాస్ రేంజ్ కటౌట్ దొరికితే అవుట్ పుట్ ఈరేంజులో ఉంటుందా అనిపించేలా చేసాడు. సలార్ సినిమాలో ఫస్ట్ హాఫ్ అంతా ప్రభాస్ దేవాగా కనిపిస్తాడు. దేవా కాస్త సైలెంట్, కొంచెం వయొలెంట్. అయితే ఇంటర్వెల్ సీక్వెన్స్ నుంచి ప్రభాస్ దేవా…