Megastar Tweet: మై డియర్ దేవా… బాక్సాఫీస్ కి సెగలు పుట్టించావ్ కంగ్రాట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చిన్న సినిమాలు వచ్చినా, మంచి సినిమా అనే టాక్ వస్తే దాని గురించి ట్వీట్ చేయడం మెగాస్టార్ చిరంజీవికి ఉన్న అలవాటు. తన సినిమానా, తన ఫ్యామిలీ సినిమానా అనేది కాకుండా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏ హీరో నుంచి గుడ్ కంటెంట్ ఉన్న సినిమా వచ్చినా స్పందించేది హీరో చిరంజీవి. డిసెంబర్ 22న రిలీజైన రెబల్ స్టార్ ప్రభాస్ సలార్ మూవీ ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేస్తోంది. రిలీజ్ కి ముందు ఉన్న హైప్ కి న్యాయం చేస్తూ సూపర్ హిట్ టాక్ తో సలార్ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. దీంతో చిరు Xలో సలార్ గురించి ట్వీట్ చేసాడు.
“Heartiest Congratulations my dear ‘Deva’ #RebelStar has put the Box Office on Fire Kudos to Director #PrashanthNeel on this remarkable achievement. You truly excel at world building. My love to the Superb ‘Varadaraja Mannar’ PrithviOfficial, ‘Adya’ shrutihaasan and ‘Kartha’ IamJagguBhai And The fantastic crew of bhuvangowda, RaviBasrur, vchalapathi_art, anbariv, Producer VKiragandur and the entire team of SalaarTheSaga & hombalefilms on this stupendous success!” సలార్ కి వర్క్ చేసిన ప్రతి ఒక్కరికీ పేరు పేరున కంగ్రాట్స్ చెప్పాడు చిరు. బాక్సాఫీస్ కి సెగలు పుట్టించావ్, కంగ్రాట్స్ దేవా అంటూ చిరు చేసిన ట్వీట్ ని ప్రభాస్ ఫ్యాన్స్ రీట్వీట్స్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. ప్రశాంత్ నీల్-రామ్ చరణ్ కాంబినేషన్ లో ఒక ప్రాజెక్ట్ సెట్ అయ్యే అవకాశం ఉంది. మరి ఈ ప్రాజెక్ట్ దెబ్బకి ఎలాంటి రికార్డులు లేస్తాయే చూడాలి.
Also Read
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
- Telugu Actor: హీరో కాకముందు స్టేట్ క్రికెటర్.. ఆ యాక్టర్ కెరీర్లో ఎవరికీ తెలియని సీక్రెట్!
- Anandhi: నిత్యామీనన్‌తో సహా స్టార్ హీరోయిన్లు వద్దనుకున్న కథ.. ఆనంది తలరాత మార్చబోతోందా?
- Tollywood: 'లక్షలు పోసి మరీ తొక్కేస్తున్నారు..' టాలీవుడ్లో ఈ పెయిడ్ విషప్రచారం ఎవరి పని?
Heartiest Congratulations my dear ‘Deva’ #RebelStar #Prabhas 🤗#SalaarCeaseFire has put the Box Office on Fire 🔥🔥
Kudos to Director #PrashanthNeel on this remarkable achievement. You truly excel at world building.
My love to the Superb ‘Varadaraja Mannar’ @PrithviOfficial…
— Chiranjeevi Konidela (@KChiruTweets) December 23, 2023
తాజావార్తలు
-
IND Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న వెస్టిండీస్.. తుది జట్లు ఇదే..
-
CJP Protest: ‘ఈగను చంపేందుకు సుత్తి వద్దు’.. సీజేపీ నిరసన వేళ సుప్రీం కీలక వ్యాఖ్యలు.!
-
Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ ‘బిగ్ రిస్క్’!
-
Rahul Gandhi: ఎలాన్ మస్క్‌కు మద్దతుగా రాహుల్ వ్యాఖ్యలు.. బీజేపీకి కొత్త అస్త్రం!
-
Bengal: నందిగ్రామ్ బైపోల్లో భారీ స్థాయిలో బీజేపీకి ఆధిక్యం.. గత రికార్డ్ బద్దలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు