ప్రభాస్… బాక్సాఫీస్ కా బాద్షా ఈసారి సలార్ సినిమాతో థియేటర్స్ లోకి వచ్చాడు. ప్రశాంత్ నీల్-ప్రభాస్ ల కాంబినేషన్ బాక్సాఫీస్ ని చెల్లాచెదురు చేసేలా ఉంది. రిలీజ్ కి ముందున్న హైప్ కి పాజిటివ్ టాక్ కూడా తోడైంది కాబట్టి సలార్ సినిమా సెన్సేషనల్ కలెక్షన్స్ ని రాబట్టడం గ్యారెంటీ. ప్రస్తుతం ట్రేడ్ వర్గాల నుంచి వస్తున్న ప్రిడిక్షన్ ప్రకారం సలార్ సినిమా 170-180 కోట్ల ఓపెనింగ్స్ ని రాబట్టేలా ఉంది. ఇదే జరిగితే 2023 డే…
ప్రశాంత్ నీల్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ రేంజులో ఉన్న కథతో… ఖాన్సార్ అనే కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేసాడు. ఈ ఖాన్సార్ ప్రపంచానికి యువరాజు వరదరాజ మన్నార్ అయితే కమాండర్ ఇన్ ఫోర్స్ ది వయొలెంట్ మ్యాన్ సలార్ ‘దేవరథ’. ఈ కమాండర్ అండ్ ప్రిన్స్ మధ్య బ్యూటిఫుల్ అండ్ ఎమోషనల్ ఫ్రెండ్షిప్ కి సెట్ చేసిన ప్రశాంత్ నీల్… కథని ఈ ఇద్దరి ఎమోషన్ పైనే నడిపించాడు. పృథ్వీరాజ్ కి కష్టం వస్తే… దుర్యోధనుడి కోసం…
ఈ జనరేషన్ ఆడియన్స్ కి పాన్ ఇండియా అనే పదాన్ని పరిచయం చేసాడు ప్రభాస్. బాహుబలి సినిమాతో రీజనల్ బారియర్స్ కి క్లోజ్ చేసి కొత్త మార్కెట్ ని ఓపెన్ చేసాడు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎన్ని రీజన్స్ అయినా ఉండొచ్చు కానీ అన్ని రీజన్స్ కి కలిపి ఒకడే కింగ్ ఉంటే అతను ప్రభాస్ మాత్రమే. ఇలాంటి కింగ్ మరోసారి బాక్సాఫీస్ పై దండయాత్ర చేయడానికి సలార్ సినిమాతో థియేటర్స్ లోకి వచ్చేసాడు. ఆర్ ఆర్…
అయిదేళ్ల పాటు సినిమాలకి దూరంగా ఉన్న షారుఖ్ ఖాన్ పఠాన్ సినిమాతో వెయ్యి కోట్లు కలెక్ట్ చేసి సాలిడ్ కంబ్యాక్ ఇచ్చాడు. ఈ సినిమాతో ఎన్ని ఏళ్ళు గడిచినా షారుఖ్ బాక్సాఫీస్ స్టామినా తగ్గదు అనే మాట ప్రూవ్ అయ్యింది. బాలీవుడ్ మొత్తం కింగ్ ఖాన్ బిగ్గెస్ట్ కంబ్యాక్ ఇచ్చాడు అంటూ కథనాలు రాశాయి. పఠాన్ సినిమా వచ్చిన ఆరు నెలలకే షారుఖ్ ఖాన్ జవాన్ సినిమాతో ఆడియన్స్ ముందుకి వచ్చాడు. ఈ మూవీ ఏకంగా 1152…
2023… ఇయర్ ఆఫ్ కంబ్యాక్స్ అనే చెప్పాలి. ముందుగా జనవరిలో షారుఖ్ ఖాన్ పఠాన్ సినిమాతో వెయ్యి కోట్లు రాబట్టి సాలిడ్ కంబ్యాక్ ఇచ్చాడు. అయిదేళ్ల గ్యాప్ తర్వాత హిట్ కొట్టిన షారుఖ్, తన రేంజ్ మార్కెట్ ని కొల్లగొట్టాడు. సన్నీ డియోల్ కూడా గదర్ 2 సినిమాతో బాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు. ఈ సినిమా సోలో హిందీ కలెక్షన్స్ కొత్త బెంచ్ మార్క్ ని సెట్ చేసాయి. సూపర్ స్టార్ రజినీకాంత్ హిట్ కొట్టి…
సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కలిసి చేసిన సినిమా సలార్. ఈ మూవీ నుంచి ఫస్ట్ పార్ట్ సీజ్ ఫైర్ ఈరోజు రిలీజ్ అయ్యింది. ఆల్మోస్ట్ అన్ని సెంటర్స్ నుంచి యునానిమస్ పాజిటివ్ టాక్ రావడంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. సీజ్ ఫైర్ కోసం సెప్టెంబర్ 28 నుంచి ఈగర్ గా వెయిట్ చేస్తున్న మూవీ లవర్స్ కి పూనకాలు తెప్పించే స్టఫ్ ని ఇచ్చాడు ప్రశాంత్…
NTR 31 Movie Updates: ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో ఒక సినిమా ఇప్పటికే అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ డైరెక్షన్లో తన 30వ సినిమాగా దేవర చేస్తున్నాడు. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది యువసుధ ఆర్ట్స్ బ్యానర్ మీద మిక్కిలినేని సుధాకర్ తో కలిసి ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ మీద హరికృష్ణ కొసరాజు ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా మీద…