Salaar Day 1 Collections: నీ రికార్డ్స్ ని ఎవరూ టచ్ చేయకూడదు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రభాస్… బాక్సాఫీస్ కా బాద్షా ఈసారి సలార్ సినిమాతో థియేటర్స్ లోకి వచ్చాడు. ప్రశాంత్ నీల్-ప్రభాస్ ల కాంబినేషన్ బాక్సాఫీస్ ని చెల్లాచెదురు చేసేలా ఉంది. రిలీజ్ కి ముందున్న హైప్ కి పాజిటివ్ టాక్ కూడా తోడైంది కాబట్టి సలార్ సినిమా సెన్సేషనల్ కలెక్షన్స్ ని రాబట్టడం గ్యారెంటీ. ప్రస్తుతం ట్రేడ్ వర్గాల నుంచి వస్తున్న ప్రిడిక్షన్ ప్రకారం సలార్ సినిమా 170-180 కోట్ల ఓపెనింగ్స్ ని రాబట్టేలా ఉంది. ఇదే జరిగితే 2023 డే 1 హయ్యెస్ట్ ఓపెనింగ్ డే కలెక్షన్స్ విషయంలో ప్రభాస్ కొత్త బెంచ్ మార్క్ సెట్ చేసినట్లే. తక్కువలో తక్కువ 150 కోట్ల ఓపెనింగ్స్ ని రాబట్టినా కూడా సలార్ సినిమా 2023 హయ్యెస్ట్ ఓపెనింగ్ డే గ్రాసర్ అవుతుంది.
ప్రస్తుతానికి దళపతి విజయ్ నటించిన లియో 148 కోట్లతో టాప్ ప్లేస్ లో ఉండగా… ప్రభాస్ నటించిన లాస్ట్ మూవీ ఆదిపురుష్ 137 కోట్లతో సెకండ్ ప్లేస్ లో ఉంది. జవాన్ 129 కోట్లు, అనిమల్ 115 కోట్లు, పఠాన్ 104 కోట్లు, టైగర్ 3 94 కోట్లు, జైలర్ 91 కోట్ల కలెక్షన్స్ ని ఓపెనింగ్ డే రోజున రాబట్టాయి. లియో రాకముందే వరకూ 2023 హయ్యెస్ట్ ఓపెనింగ్ డే కలెక్షన్స్ రికార్డ్ ఆదిపురుష్ పేరు పైనే ఉంది. ఇప్పుడు లియో టాప్ లో ఉంది కాబట్టి దాన్ని బ్రేక్ చేయాలి అంటే సలార్ సీజ్ ఫైర్ సినిమా 150 కోట్లకి పైగా కలెక్ట్ చేయాలి. 99% ఆకుపెన్సీ రేట్ మైంటైన్ చేస్తున్న సలార్ సినిమా 150 కోట్లని కలెక్ట్ చేయడం పెద్ద కష్టంగా కనిపించట్లేదు. హిట్ టాక్ పడింది కాబట్టి ఈవెనింగ్, నైట్ షోస్ మరింత ప్యాక్ అవ్వడం గ్యారెంటీ. ఈరోజు కంప్లీట్ అయ్యే సరికి ఓవరాల్ గా సలార్ డే 1 రికార్డ్ క్రియేట్ చేసేలానే ఉంది. రేపు ఉదయం అఫీషియల్ ఫిగర్స్ బయటకి వస్తే సలార్, లియో సినిమాతో ఎంత మార్జిన్ తో బీట్ చేసింది అనే విషయం తెలుస్తుంది.
Also Read
తాజావార్తలు
-
Flydubai Terror Attack: ‘‘ఇది టెర్రర్ అటాక్’’.. ఫ్లైదుబాయ్ ఘటనపై యూఏఈ కీలక ప్రకటన!
-
Pan IIT Summit : చంద్రబాబు చూపు ఈవీపై.. ఏపీకి కొత్త టెక్నాలజీ ప్లాన్..
-
UP Election 2027: ‘‘150 కాదు.. కాంగ్రెస్‌కు 50 సీట్లే ఎక్కువ’’.. ఎస్పీ-కాంగ్రెస్ మధ్య ముదురుతున్న విభేదాలు!
-
Young Heroines : తల్లయితే తప్పేంటి?
-
Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!