యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పైన జరుగుతున్నంత సినిమా బిజినెస్ ప్రస్తుతం ఏ ఇండియన్ హీరోపై జరగట్లేదని చెప్పడం అతిశయోక్తి కాదేమో. వందల కోట్లని ప్రభాస్ మార్కెట్ ని నమ్మి, ప్రొడ్యూసర్లు ఖర్చుపెడుతున్నారు. తెలుగు హీరో, తమిళ హీరో, కన్నడ హీరో, హిందీ హీరో అని అన్ని ఇండస్ట్రీలు వేరు అయి ఉన్న సమయంలో ఇవన్నీ కాదు ఇకపై ఇండియన్ హీరో అనే మాట వినిపించేలా చేసాడు ప్రభాస్. ఈ జనరేషన్ కి పాన్ ఇండియా అనే…
సలార్ క్రేజ్ ఎలా ఉందో చెప్పడానికి ఈ ఒక్క పాట చాలు అని చెప్పొచ్చు. అప్పుడప్పుడు మేకర్స్ ఇచ్చే అప్డేట్స్ కంటే ఫ్యాన్ మేడ్ పోస్టర్స్, విజువల్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంటాయి. ఇప్పటికే సలార్ సినిమా పై ఎన్నో ఫ్యాన్ మేడ్ పోస్టర్స్, టీజర్, ట్రైలర్స్ ఉన్నాయి. ఇక ఇప్పుడు ఏకంగా సలార్ టైటిల్ సాంగ్‌ను కంపోజ్ చేసి వదిలారు ప్రభాస్ ఫ్యాన్స్. ఈ సాంగ్‌లో సలార్‌కు ఇచ్చిన ఎలివేషన్ మామూలుగా లేదు. ఎంతలా అంటే……
ఈ జనరేషన్ కి పాన్ ఇండియా అనే పదాన్ని పరిచయం చేసిన స్టార్ హీరో ప్రభాస్, మూడో సినిమాతోనే రాజమౌళి రికార్డులకు ఎసరు పెట్టిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కలిసి చేస్తున్న సినిమా ‘సలార్’. రెండు పార్ట్స్ గా రిలీజ్ కానున్న సలార్ నుంచి మొదటి పార్ట్ ‘సీజ్ ఫైర్’ సెప్టెంబర్ 28న ఆడియన్స్ ముందుకి రానుంది. ఈ మూవీ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాదు పాన్ ఇండియా మూవీ లవర్స్ అంతా ఈగర్ గా…
సలార్ టీజర్ సోషల్ మీడియాలో తుఫాన్ సృష్టించింది. రిలీజ్ అయిన 24 గంటల్లోనే 84 మిలియన్ వ్యూస్ తో పాత రికార్డులని సమాధి చేస్తూ కొత్త చరిత్రకి పునాది వేసింది. ఓవరాల్ గా అత్యధిక వ్యూస్ రాబట్టిన టీజర్ గా రికార్డ్ సృష్టించిన సలార్ సీజ్ ఫైర్ టీజర్ సినిమాపై అంచనాలని భారీగా పెంచేసింది. ప్రశాంత్ నీల్-ప్రభాస్ కలిసి సెప్టెంబర్ 28న చెయ్యబోయే విధ్వంసానికి ఒక శాంపిల్ గా బయటకి వచ్చిన టీజర్ నార్త్ సౌత్ అనే…
కెజియఫ్ సిరీస్‌తో ఇండియన్ బాక్సాఫీస్ షేక్ చేసిన ప్రశాంత్ నీల్, ఇండియన్ బాక్సాఫీస్ కే ఒక కొత్త బెంచ్ మార్క్ సెట్ చేసిన బాహుబలి ప్రభాస్ కలిసి.. ఒక సినిమా చేస్తున్నారు అనగానే, ఆ సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆ అంచనాలకి తగ్గట్లే మేకర్స్ సలార్ సినిమాని అనౌన్స్ చేశారు. ఇక అంతకు మించి అనేలా హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా సలార్‌ను తెరకెక్కిస్తున్నాడు ప్రశాంత్ నీల్. ప్రభాస్…
నిజమే.. సలార్ మూవీ నెల రోజుల గ్యాప్‌లో రెండు సార్లు రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతోంది. ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ హై ఓల్టేజ్ ప్రాజెక్ట్ సెప్టెంబర్ 28న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కాబోతోంది. అన్ని భాషల్లోను అదే రోజు రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. అయితే ముందు నుంచి వరల్డ్ వైడ్ ఆడియెన్స్‌ను దృష్టిలో పెట్టుకొని సలార్ ఇంగ్లీష్ వెర్షన్‌ను హాలీవుడ్ సినిమాలకు ధీటుగా రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. అందుకే సౌండ్ మేకింగ్, డబ్బింగ్…
సోషల్ మీడియా షేక్ అయిపోవాలన్నా, సర్వర్లు క్రాష్ అయిపోవాలన్నా, ఒక్క ప్రభాస్ సినిమా అప్డేట్స్ ఉంటే చాలు అనేలా పోయిన రెండు నెలలు రచ్చ చేశారు డార్లింగ్ ఫ్యాన్స్. ఇక ఇప్పుడు ఈ నెల కూడా ప్రభాస్‌దే హవా అని చెప్పొచ్చు. జూన్‌లో ఆదిపురుష్ రిలీజ్ అయి వివాదంతో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక జూలైలో సలార్ టీజర్ బయటికొచ్చి సోషల్ మీడియా రికార్డులను తిరగ రాసింది. ఇక ఇప్పుడు ఆగష్టులో ఎన్ని సినిమాలు రిలీజ్ అయినా…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో… ఇండియన్ స్క్రీన్ పై ముందెన్నడూ చూడని ‘డార్క్ సెంట్రిక్ థీమ్’తో తెరకెక్కుతున్న సినిమా సలార్. ఇండియాస్ బిగ్గెస్ట్ కమర్షియల్ ఫిల్మ్ గా ప్రమోట్ అవుతున్న సలార్ నుంచి మొదటి భాగం సీజ్ ఫైర్ సెప్టెంబర్ 28న రిలీజ్ కానుంది. మరో రెండు నెలల్లో రిలీజ్ కానున్న సలార్ సినిమా ప్రమోషన్స్ ని మొదలుపెడుతూ మేకర్స్ రీసెంట్ గా టీజర్ ని రిలీజ్ చేసారు.…
రాధే శ్యామ్, ఆదిపురుష్ సినిమాలతో ప్రభాస్ ని కామెంట్స్ చేసిన వాళ్లు, ఆ బాక్సాఫీస్ కటౌట్ పై డౌట్స్ పెట్టుకున్న వాళ్లు సైలెంట్ అయ్యే రోజు వచ్చేస్తోంది. ఇండియాస్ బిగ్గెస్ట్ కమర్షియల్ డ్రామాగా, ప్రభాస్ కెరీర్లోనే బిగ్గెస్ట్ మాస్ సినిమాగా ‘డార్క్ సెంట్రిక్ థీమ్’ వాడుతూ తెరకెక్కిన సినిమా సలార్. సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఉన్నన్ని అంచనాలు మరే సినిమాపై లేవు. జూలై 6న రిలీజైన సలార్ టీజర్ సెన్సేషన్ క్రియేట్…