రెబల్ స్టార్ ప్రభాస్ దెబ్బకు సోషల్ మీడియా దద్దరిల్లిపోతోంది. టాలీవుడ్ టు హాలీవుడ్ వయా బాలీవుడ్ తన మార్కెట్ ని పెంచుతూ వెళ్లిన ప్రభాస్ మరి కొన్ని రోజుల్లో ఫేస్ ఆఫ్ ఇండియన్ సినిమాగా మారే అవకాశం ఉంది. బాక్సాఫీస్ రికార్డులే కాదు డిజిటల్ రికార్డ్స్ విషయంలో కూడా ప్రభాస్ పాత రికార్డుల బూజు దులిపి కొత్తగా రాస్తున్నాడు. సాహో, ఆదిపురుష్ సినిమాల టీజర్ లతో 100 మిలియన్ వ్యూస్ రాబట్టిన ప్రభాస్, రీసెంట్ గా సలార్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, KGF తో పాన్ ఇండియా సెన్సేషన్ క్రియేట్ చేసిన ప్రశాంత్ నీల్ కలిసి చేస్తున్న సినిమా ‘సలార్’. రెండు భాగాలుగా రిలీజ్ కానున్న సలార్ నుంచి ఫస్ట్ పార్ట్ ‘సీజ్ ఫైర్’ సెప్టెంబర్ 28న ఆడియన్స్ ముందుకి రానుంది. డార్క్ సెంట్రిక్ థీమ్ తో తెరకెక్కిన ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలని మరింత పెంచుతూ సలార్ టీజర్ బయటకి వచ్చింది. ప్రభాస్ ని డైనోసర్ తో పోల్చడంతో…
ప్రజెంట్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ క్రేజ్ ఎలా ఉందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా డార్లింగ్ పై వేల కోట్లు కుమ్మరిస్తున్నారు మేకర్స్. రీసెంట్‌గా వచ్చిన ఆదిపురుష్ సినిమా మిక్స్డ్ టాక్‌తో 450 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది అంటే ఇక హిట్ టాక్ పడితే బాక్సాఫీస్ ర్యాంపేజ్ ఏ రేంజులో ఉండేదో అర్థం చేసుకోవచ్చు. సాహూ, రాధే శ్యామ్, ఆదిపురుష్ సినిమాల్లా కాదు నెక్స్ట్ రాబోయే బొమ్మ…
రాధే శ్యామ్, ఆదిపురుష్ సినిమాలతో ప్రభాస్ ని కామెంట్స్ చేసిన వాళ్లు, ఆ బాక్సాఫీస్ కటౌట్ పై డౌట్స్ పెట్టుకున్న వాళ్లు సైలెంట్ అయ్యే రోజు వచ్చేస్తోంది. ఇండియాస్ బిగ్గెస్ట్ కమర్షియల్ డ్రామాగా, ప్రభాస్ కెరీర్లోనే బిగ్గెస్ట్ మాస్ సినిమాగా ‘డార్క్ సెంట్రిక్ థీమ్’ వాడుతూ తెరకెక్కిన సినిమా సలార్. సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఉన్నన్ని అంచనాలు మరే సినిమాపై లేవు. జూలై 6న రిలీజైన సలార్ టీజర్ 24 గంటల్లోనే…
బాలీవుడ్ కా బాద్షా షారుఖ్ ఖాన్ జవాన్ సినిమా ప్రీవ్యూ సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. హిందీలో ఉన్న అన్ని డిజిటల్ రికార్డ్స్ ని బ్రేక్ చేస్తూ జవాన్ ప్రీవ్యూ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. నెగటివ్ ట్రెండ్, బాయ్ కాట్ ట్రెండ్ కూడా కనిపించకుండా పోయింది అంటే జవాన్ వీడియో ప్రేక్షకులని ఏ రేంజులో అట్రాక్ట్ చేస్తుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. 24 గంటల్లో 55 మిలియన్ వ్యూస్ కి పైగా రాబట్టిన జవాన్ ట్రైలర్…
పాన్ ఇండియా కటౌట్ ప్రభాస్ పై వేల కోట్ల బాక్సాఫీస్ బెట్టింగ్ జరగబోతుంది. సెప్టెంబర్ 28న ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర జరగబోయే సంచలనాన్ని విట్నెస్ చెయ్యడానికి ప్రతి ఒక్కరు రెడీ అయ్యారు. బ్యాక్ టు బ్యాక్ హ్యాట్రిక్ బిగ్గెస్ట్ డిజాస్టర్స్ ఇచ్చిన ఏ హీరో సినిమాకి కూడా పాన్ ఇండియా రేంజులో ఈ లెవల్ హైప్ ని చూడలేదు. అందుకే ఎన్ని ఫ్లాప్స్ ఇచ్చినా ప్రభాస్ పై కోట్లు కుమ్మరిస్తునే ఉన్నారు మేకర్స్. ఒక్కో సినిమా మినిమమ్…
సలార్ టీజర్ సోషల్ మీడియాలో తుఫాన్ సృష్టిస్తోంది.. 84 మిలియన్ వ్యూస్ తో పాత రికార్డులని సమాధి చేస్తూ ఒక చరిత్రకి పునాది వేసింది. ప్రశాంత్ నీల్-ప్రభాస్ కలిసి సెప్టెంబర్ 28న చెయ్యబోయే విధ్వంసానికి ఒక శాంపిల్ గా బయటకి వచ్చిన టీజర్ నార్త్ సౌత్ అనే తేడా లేకుండా హవోక్ క్రియేట్ చేస్తోంది. సెప్టెంబర్ 28న ఎన్ని ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులు లేస్తాయో అని ట్రేడ్ వర్గాలు కూడా లెక్కలు వేస్తున్నారు. ఇలాంటి సమయంలో ప్రభాస్…
ప్రస్తుతం ఇండియన్ మూవీ లవర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మోస్ట్ అవైటేడ్ మూవీ ఏదైనా ఉందా అంటే అది కేవలం ప్రభాస్ నటిస్తున్న సలార్ మాత్రమేనని చెప్పొచ్చు. ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ కోసం మూవీ లవర్స్ అంతా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ తమ హీరో కటౌట్‌కి ఇచ్చే ఎలివేషన్‌ను ఇప్పటి నుంచే ఊహించుకుంటు, ప్రభాస్ ఫాన్స్ బాక్సాఫీస్ లెక్కలు వేసుకుంటున్నారు. సెప్టెంబర్ 28న సలార్ మూవీని రిలీజ్…