Have you Noticed these Mistakes in Salaar: ప్రశాంత్ నేను డైరెక్షన్ లో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సలార్ సినిమా డిసెంబర్ 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. మొదటి ఆట నుంచి పాజిటివ్ టాక్ దక్కించుకున్న ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో మంచి కలెక్షన్స్ రాబడుతూ దూసుకు పోతుంది. ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమాన్ ఒక కీలక పాత్రలో నటించాడు. జగపతిబాబు,…