ప్రస్తుతం ఏ డిజిటల్ ఫ్లాట్ ఫామ్ ఓపెన్ చేసినా సరే… ప్రభాస్, మహేష్ బాబు ఫ్యాన్స్ చేస్తున్న రచ్చనే కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ స్టార్ హీరోల మ్యూచువల్ ఫ్యాన్స్ సోషల్ మీడియా చేతనే డ్యాన్స్ చేయిస్తున్నారు. మిగతా హీరోల ఫ్యాన్స్ సంగతి పక్కన పెడితే… ప్రభాస్, మహేష్ ఫ్యాన్స్ మాత్రం సూపర్బ్ అనే చెప్పాలి. ఎవ్వరి సినిమాలు రిలీజ్ అయినా సరే సోషల్ మీడియాలో ఫుల్లుగా సపోర్ట్ చేస్తుంటారు రెబల్ స్టార్, సూపర్ స్టార్ ఫ్యాన్స్. తమ…
రాధే శ్యామ్, ఆదిపురుష్ సినిమాలతో ప్రభాస్ ని కామెంట్స్ చేసిన వాళ్లు, ఆ బాక్సాఫీస్ కటౌట్ పై డౌట్స్ పెట్టుకున్న వాళ్లు సైలెంట్ అయ్యే రోజు వచ్చేస్తోంది. సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఉన్నన్ని అంచనాలు మరే సినిమాపై లేవు. టీజర్, ట్రైలర్ తో సెన్సేషన్ క్రియేట్ చేసి యుట్యూబ్ ని కుదిపేసింది సలార్ ప్రమోషనల్ కంటెంట్. ఇప్పటివరకూ ఉన్న అన్ని డిజిటల్ రికార్డులు చెల్లా చెదురు చేసి సలార్ కొత్త హిస్టరీ…
ప్రభాస్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఇండియన్ బాక్సాఫీస్ ని షాటర్ చేయడానికి వస్తుంది సలార్ సీజ్ ఫైర్ సినిమా. డిసెంబర్ 22న రిలీజ్ కానున్న ఈ మూవీపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ప్రభాస్ క్రేజ్, ప్రశాంత్ నీల్ స్టైల్ ఆఫ్ మేకింగ్… సలార్ సినిమాని మరింత స్పెషల్ గా మార్చాయి. ఇండియాస్ బిగ్గెస్ట్ కమర్షియల్ డ్రామాగా, ప్రభాస్ కెరీర్లోనే బిగ్గెస్ట్ మాస్ సినిమాగా ‘డార్క్ సెంట్రిక్ థీమ్’ వాడుతూ రూపొందింది సలార్. సరిగ్గా పది రోజుల్లో…
కెజియఫ్ సిరీస్‌తో ఇండియన్ బాక్సాఫీస్ షేక్ చేసిన ప్రశాంత్ నీల్, ఇండియన్ బాక్సాఫీస్ కే ఒక కొత్త బెంచ్ మార్క్ సెట్ చేసిన బాహుబలి ప్రభాస్ కలిసి.. ఒక సినిమా చేస్తున్నారు అనగానే, ఆ సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆ అంచనాలకి తగ్గట్లే మేకర్స్ సలార్ సినిమాని అనౌన్స్ చేశారు. ఇక అంతకు మించి అనేలా హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా సలార్‌ను తెరకెక్కిస్తున్నాడు ప్రశాంత్ నీల్. ప్రభాస్…