Jammu Kashmir Portfolios: జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా నేతృత్వంలోని మంత్రివర్గంలోకి చేరిన కొత్త మంత్రులకు జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ శుక్రవారం శాఖలను కేటాయించారు. ముఖ్యమంత్రి సలహా మేరకు శాఖల కేటాయింపు కోసం లెఫ్టినెంట్ గవర్నర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం ఉప ముఖ్యమంత్రి సురీందర్ కుమార్ చౌదరి ప్రజా పనుల (ఆర్ అండ్ బి), పరిశ్రమలు, వాణిజ్యం, మైనింగ్, కార్మిక – ఉపాధి – నైపుణ్య అభివృద్ధి బాధ్యతలను నిర్వహిస్తారు.…