అనువాద చిత్రాలతోనే తెలుగువారిని ఆకట్టుకున్న మాధవన్, ఇప్పుడు స్ట్రెయిట్ మూవీస్ తోనూ మెప్పించే ప్రయత్నంలో ఉన్నాడు. ‘ఓం శాంతి’ తెలుగు చిత్రంలో అతిథి పాత్రలో కనిపించిన మాధవన్, ‘సవ్యసాచి’, ‘నిశ్శబ్ధం’ చిత్రాలలో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లోనూ మెప్పించాడు. నటునిగానే కాకుండా, నిర్మాతగా, దర్
అభం శుభం తెలియని మైనర్ బాలికలు అన్యాయానికి గురవుతున్నారు. తెలిసి తెలియని వయస్సులో కొందరు తప్పుచేస్తే.. మరికొందరు మోసపూరిత మాటలకు బలైపోతున్నారు.. ఆర్దిక ఇబ్బందులు, సమాజం పట్ల అవగాహనా రాహిత్యం, ఆధునిక ప్రపంచం పట్ల మక్కువ, అరచేతిలో ఇంటర్ నెట్ బాలికలను చిన్న వయస్సులోనే మోసపోయేలా.. మరికొందరు తప్పుదార
మహిళల సంరక్షణలో తెలంగాణ నెంబర్‌వన్ గా ఉందని రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. బంజరాహిల్స్‌లోని మిథాలినగర్‌లోని సఖీ సెంటర్‌కు మేయర్ గద్వాల విజయ లక్ష్మీ, ఎమ్మెల్సీ వాణి దేవి, ఎమ్మెల్యే శ్రీ దానం నాగేందర్‌తో కలిసి శంకుస్థాపన చేసిన అనంతరం ఆమె మాట్లాడారు. మ