మహిళల రక్షణలో తెలంగాణ నెంబర్ వన్: మంత్రి సత్యవతి రాథోడ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహిళల సంరక్షణలో తెలంగాణ నెంబర్‌వన్ గా ఉందని రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. బంజరాహిల్స్‌లోని మిథాలినగర్‌లోని సఖీ సెంటర్‌కు మేయర్ గద్వాల విజయ లక్ష్మీ, ఎమ్మెల్సీ వాణి దేవి, ఎమ్మెల్యే శ్రీ దానం నాగేందర్‌తో కలిసి శంకుస్థాపన చేసిన అనంతరం ఆమె మాట్లాడారు.
మహిళల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటుందన్నారు. మొన్ననే సీఎం కేసీఆర్ గంజాయి నిర్మూలన కోసం సమీక్ష నిర్వహించి చర్యలు తీసుకోవాలని చెప్పారన్నారు. కొన్ని సఖీ సెంటర్లు ప్రైవేట్ భవానాల్లో ఉన్నాయని వాటికి త్వరలోనే శాశ్వత భవనాలు నిర్మిస్తామని మంత్రి చెప్పారు. మహిళల భద్రత కోసం పోలీస్ శాఖ తీవ్రంగా కృషి చేస్తోందన్నారు.తెలంగాణ ప్రభుత్వం మహిళ సంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాలు చేపడుతుందన్నారు. అక్కడక్కడా చిన్న చిన్న సంఘటనలు జరుగుతున్నాయని అలా జరగకుండా చూస్తామని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు.
Also Read
తాజావార్తలు
-
OTR : గీత దాటిన గులాబీ ఎమ్మెల్సీలపై వేటేనా?
-
TSLPRB: తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. వయోపరిమితి మరో 3 ఏళ్లు పెంపు..
-
TGTET: ముగిసిన తెలంగాణ టెట్ పరీక్ష.. 89.96 శాతం మంది హాజరు..
-
Bombay High Court: జైల్లో 21 కిలోల బరువు తగ్గిన ఖైదీ.. బెయిల్ మంజూరు
-
Health Tips: మంచం ఎక్కిన వెంటనే నిద్ర పట్టాలా.. సింపుల్‌గా ఇలా చేయండి!
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!