Saidharam Tej: మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కు జరిగిన రోడ్డు ప్రమాదం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అప్పట్లో ఏ వార్త పెను సంచలనాన్నే సృష్టించింది.
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం వరుస సినిమాలను లైన్లో పెడుతున్న విషయం విదితమే. గతేడాది సెప్టెంబర్ లో రోడ్డు ప్రమాదానికి గురై కోలుకున్న తర్వాత తేజ్ ఇటీవలే సినిమా సెట్స్ లో అడుపెట్టాడు. ప్రస్తుతం తేజ్.. ‘భమ్ బోలేనాథ్’ ఫేమ్ కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో #SDT15 చిత్రాన్ని చేస్తున్నాడు. శ్రీ �
మెగా హీరో సాయిధరమ్‌తేజ్ రోడ్డు ప్రమాదంలో గాయపడిన తర్వాత విడుదలైన సినిమా ‘రిపబ్లిక్’. దీంతో ఈ సినిమాపై మంచి బజ్ ఏర్పడింది. ఈ మూవీ కోసం మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రమోషన్‌లు నిర్వహించారు. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ విమర్శకుల ప్రశంసలను అందు�
హీరో సాయిధరమ్ తేజ్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈరోజు ఉదయం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయినట్టు ఆసుపత్రి వర్గాలు తెలియజేశాయి. సెప్టెంబర్ 10 వ తేదీన సాయిధరమ్ తేజ్ బైక్ యాక్సిడెంట్ లో గాయపడిన సంగతి తెలిసిందే. 35 రోజులపాటు సాయిధరమ్ తేజ్ ఆసుపత్రిలో చికిత్స పోందారు. సాయిధర�