ఓటీటీలోకి వస్తున్న సాయిధరమ్‌తేజ్ ‘రిపబ్లిక్’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా హీరో సాయిధరమ్‌తేజ్ రోడ్డు ప్రమాదంలో గాయపడిన తర్వాత విడుదలైన సినిమా ‘రిపబ్లిక్’. దీంతో ఈ సినిమాపై మంచి బజ్ ఏర్పడింది. ఈ మూవీ కోసం మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రమోషన్‌లు నిర్వహించారు. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ విమర్శకుల ప్రశంసలను అందుకుంది. కానీ బాక్సాఫీస్ వద్ద అంతగా ప్రభావం చూపించలేదు.
Read Also: 1000వ ఎపిసోడ్‌కు చేరుకోనున్న జీ తెలుగు సీరియల్
Also Read
- Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
- Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
- Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
అయితే అక్టోబర్ 1న థియేటర్లలో విడుదలైన ‘రిపబ్లిక్’ మూవీ త్వరలోనే ఓటీటీలోకి రానుంది. ఈ మేరకు స్ట్రీమింగ్ తేదీని జీ5 సంస్థ ప్రకటించింది. నవంబర్ 26 నుంచి రిపబ్లిక్ మూవీని స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలిపింది. ఐశ్వర్య రాజేష్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలు పోషించిన ఈ మూవీని జె.భగవాన్, జె.పుల్లారావు నిర్మించారు. ప్రస్థానం ఫేం దేవ్‌కట్టా ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీతం సమకూర్చాడు. రూ.12.5 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ రూ.6.85 కోట్లను మాత్రమే రాబట్టింది.

తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!