‘విరాట పర్వం’ తర్వాత మరో తెలుగు ప్రాజెక్ట్‌కు సైన్ చేయలేదు లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి. చివరగా ‘గార్గి’ అనే డబ్బింగ్ సినిమాతో ఆడియెన్స్‌ను పలకరిచింది. ఆ తర్వాత ఒక్క తెలుగు సినిమాని కూడా సాయి పల్లవి కమిట్ అవలేదు. దీంతో అమ్మడు ఇక సినిమాలు మానేస్తుంది… వైద్య రంగంలో సెటిల్ అయిపోతుందని ప్రచారం జరిగింది. ఇంతలో తమిళ్‌లో శివ కార్తికేయన్ సరసన ఓ సినిమా అనౌన్స్ చేసింది. తమిళ సినిమాలు చేస్తుంది మరి తెలుగు…